Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Varun Tej: ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయలేదు: వరుణ్‌ కామెంట్స్‌ వైరల్‌

Varun Tej: ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయలేదు: వరుణ్‌ కామెంట్స్‌ వైరల్‌

  • July 29, 2026 / 03:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయలేదు: వరుణ్‌ కామెంట్స్‌ వైరల్‌

వరుణ్‌ తేజ్‌ నుండి సినిమా వచ్చి రెండేళ్లు అవుతోంది. ఇక సోలో హిట్‌ వచ్చి అయితే ఏడేళ్లు అవుతోంది. అదే ‘గద్దలకొండ గణేశ్‌’. ఆ సినిమా వచ్చిన తర్వాత వరుణ్‌ నుండి ఐదు సినిమాలు వచ్చాయి. అందులో ‘ఎఫ్‌ 3’ని కాంబో కోటాలో తీసేస్తే.. విజయాలే లేవు. ఈ నేపథ్యంలో ఆయన నుండి రెండేళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘కొరియన్‌ కనకరాజు’ సినిమా మీద మంచి హైపే వచ్చింది. అదే సమయంలో సినిమా కాన్సెప్ట్‌ ఆసక్తికరంగా ఉండటంతో కుర్రకారుకి ఎక్కేస్తుంది అనుకున్నారు.

Varun Tej

కట్‌ చేస్తే వరుణ్‌ గాయపడంతో సినిమా వేగం తగ్గిపోయింది. ఇప్పుడు తిరిగి వరుణ్‌ స్టిక్‌తో లైన్‌లోకి రావడంతో సినిమా ప్రచారాన్ని వేగవంతం చేశారు. వచ్చే నెల 7న సినిమాను రిలీజ్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో వరుణ్‌ తేజ్‌ మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల విరామం అనంతరం ‘కొరియన్ కనకరాజు’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. సరైన సినిమా కోసమే రెండేళ్లు గ్యాప్‌ తీసుకున్నాను అని తన గ్యాప్‌ వెనుక కారణాన్ని వెల్లడించాడు.

తానీ బ్రేక్‌ నిజంగా కావాలని తీసుకున్నది కాదని, ఎలాంటి పాత్రలు చేయాలని విషయమై క్లారిటీ తెచ్చుకోవడానికి, ఆ దిశగా కథను ఓకే చేసుకోవడానికి రెండేళ్లు పట్టిందని చెప్పారు. ఏదో ఒక సినిమా చేయడం తన ఆలోచన కాదని, కథను బాగా నమ్మితేనే చెయ్యాలనుకున్నాని చెప్పాడు. దర్శకుడు మేర్లపాక గాంధీ ‘కొరియన్‌ కనకరాజు’ సినిమా కథ చెప్పినప్పుడు కొత్తగా అనిపించిందని, రీఎంట్రీ ఇవ్వడానికి సరైన కథ అనిపించిందని వరుణ్‌ అన్నాడు.

ఇండో – కొరియన్‌ హారర్‌ కామెడీ కాన్సెప్ట్‌లో ఈ సినిమా రూపొందిందని, ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయలేదని, అందుకే ఓకే చెప్పానని తెలిపాడు. ఇక తనకు అనంతపురం, రాయలసీమ యాసను నేర్చుకోవడం, కొరియన్ భాషలో పెద్ద డైలాగ్స్ చెప్పడం టాస్క్‌లా అనిపించిందని చెప్పారు. ఈ పాత్ర కోసం ఫిజికల్‌గా పెద్ద కష్టం లేకపోయినా డ్యాన్స్, లుక్ కోసం కష్టపడ్డానని చెప్పాడు..

‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

https://www.youtube.com/watch?v=E1ZT4StDFZM

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Korean Kanakaraju
  • #Varun Tej

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

17 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

18 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

18 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

19 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version