Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

  • July 29, 2026 / 02:10 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

[Click Here For Detailed Review]

‘వైజయంతీ మూవీస్’ సంస్థలో ఒక హీరో డెబ్యూ ఇస్తున్నాడు అంటే.. అతనిపై అలాగే ఆ సినిమాపై అంచనాలు ఏర్పడతాయి. ఎందుకంటే ఈ బ్యానర్లో హీరోగా లాంచ్ అయిన మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారంతా టాప్ స్టార్స్‌గా ఎదిగారు. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు అయిన జయకృష్ణ కూడా ‘వైజయంతీ మూవీస్’ బ్యానర్లోనే హీరోగా లాంచ్ అవుతున్నాడు.

Srinivasa Mangapuram First Review

‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ హీరోగా నటించిన ‘శ్రీనివాస మంగాపురం'(Srinivasa Mangapuram) సినిమా ఈ జూలై 30న విడుదల కానుంది. గతంలో ఇదే డేట్‌కి మహేష్ బాబు ‘రాజకుమారుడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మహేష్ బాబుకి బెస్ట్ డెబ్యూ లభించింది. ఆ సెంటిమెంట్ జయకృష్ణకి కూడా కలిసొస్తుందని అంతా భావిస్తున్నారు.ఆల్రెడీ ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాని ఇండస్ట్రీలో ఉన్న తన సన్నిహితులకు చూపించారట అశ్వినీదత్ అండ్ టీం.

సినిమా చూసిన వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం.. సినిమా రన్ టైం 2 గంటల 35 నిమిషాల నిడివి కలిగి ఉంటుందట. ఫస్ట్ హాఫ్‌లో.. ఓ యాక్షన్ ఎపిసోడ్‌తో సినిమా మొదలవుతుందట. అటు తర్వాత ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఓపెన్ అవుతుంది అంటున్నారు. జయకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకునే విధంగా ఉందట. యాక్షన్ సన్నివేశాల్లో బాగా చేశాడంటున్నారు. అలాగే డాన్సులు కూడా బాగా వేశాడని తెలిపారు.

హీరోయిన్ రషా తడాని గ్లామర్ సినిమాకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందట. ఆమె క్యారెక్టర్‌ని కూడా దర్శకుడు అజయ్ భూపతి బాగా డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. మోహన్ బాబు రోల్ కూడా సినిమాకి హైలైట్ అంటున్నారు. అలాగే స్టార్ క్యాస్టింగ్ చాలా ఉంతుందంటున్నారు. అజయ్ భూపతి అన్ని సినిమాల్లో మాదిరే.. ఈ సినిమాలో కూడా క్లైమాక్స్‌లో ఓ షాకింగ్ ట్విస్ట్ ఉంటుందట. అది ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని చెబుతున్నారు. మరి రిలీజ్ రోజు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

[Click Here For Detailed Review]

అక్టోబర్‌ క్లాష్‌: ‘జైలర్‌’ అనుకున్న డేట్‌కి రావడం లేదా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #srinivasa mangapuram
  • #Srinivasa Mangapuram first review

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

18 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

19 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

19 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

20 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version