Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

  • March 28, 2026 / 05:01 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

‘ముకుంద’ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి, మెగా ప్రిన్స్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్న హీరో వరుణ్ తేజ్. ఇప్పుడు మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే బాక్సింగ్ నేపథ్యంతో ‘గని’, ఎయిర్ ఫోర్స్ డ్రామాగా ‘ఆపరేషన్ వాలెంటైన్’, అలాగే గ్యాంగ్‌స్టర్ షేడ్స్‌తో ‘మట్కా’ వంటి విభిన్న కథలను ప్రయత్నించిన ఆయనకు ఆశించిన ఫలితాలు మాత్రం దక్కలేదు. ఇప్పుడు అదే రిస్క్‌ను కొనసాగిస్తూ, వాలీబాల్ స్పోర్ట్స్ డ్రామాతో ‘బరి’ అనే సినిమా ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

Varun Tej

ఈ చిత్రాన్ని ‘కమిటీ కుర్రోళ్లు’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు యదు వంశి తెరకెక్కిస్తుండగా, వరుణ్ సోదరి నిహారిక తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. సినిమా లాంచ్‌ కు బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్ ఇవ్వడంతో గ్రాండ్‌గా ప్రారంభించారు. ఫ్యామిలీ సపోర్ట్‌తో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఉన్నప్పటికీ, ఫలితం విషయంలో మాత్రం ఫ్యాన్స్‌లో కొంత అనుమానం కనిపిస్తోంది.

వరుస ఫ్లాప్‌లతో సక్సెస్ దూరంగా ఉండటంతో, పెద్ద డైరెక్టర్ల నుంచి అవకాశాలు తగ్గిపోయాయనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక మంచి హిట్ ఇచ్చిన దర్శకుడితోనైనా తిరిగి ట్రాక్‌లోకి రావాలనే ఆలోచనతో ఈ సినిమా ఓకే చేశాడని చెబుతున్నారు. ఇక వాలీబాల్ ప్లేయర్ పాత్ర కోసం వరుణ్ మళ్లీ తన బాడీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. అథ్లెట్ లుక్ కోసం కఠినంగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడట.

అయితే సోషల్ మీడియాలో మాత్రం సెటైర్లు ఆగడం లేదు. గత అనుభవాల దృష్ట్యా, కేవలం ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సరిపోదని, కథలో బలమైన కంటెంట్ ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే సంక్రాంతి రేసులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సంక్రాంతి అంటే పెద్ద హీరోల మధ్య గట్టి పోటీ ఉండే సమయం. అలాంటి సీజన్‌లో స్పోర్ట్స్ డ్రామాతో రావడం వరుణ్‌కు పెద్ద ఛాలెంజ్‌గానే భావిస్తున్నారు.

మొత్తానికి, ‘బరి’ సినిమా వరుణ్ తేజ్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా? లేక మరో ప్రయోగంగా మిగిలిపోతుందా? అన్నది చూడాలి. వాలీబాల్ కోర్టులో స్మాష్‌లు కొట్టినట్టే, బాక్సాఫీస్ వద్ద కూడా హిట్ కొట్టగలడా లేదా అని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు.

Rishab Shetty : రుక్మిణి ని అన్ ఫాలో చేసిన రిషబ్… అసలు ఏం జరుగుతోంది ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Konidela Niharika
  • #Actor Varun tej
  • #Latest Telugu Cinema News Updates

Also Read

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

trending news

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

4 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

4 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

4 hours ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

5 hours ago
Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

5 hours ago

latest news

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

5 hours ago
Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

7 hours ago
Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

8 hours ago
Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version