Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Television » Guppedantha Manasu August 7th: నన్ను ఎప్పుడో చంపేశారంటూ వసును బాధ పెట్టిన రిషి!

Guppedantha Manasu August 7th: నన్ను ఎప్పుడో చంపేశారంటూ వసును బాధ పెట్టిన రిషి!

  • August 7, 2023 / 10:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu August 7th: నన్ను ఎప్పుడో చంపేశారంటూ వసును బాధ పెట్టిన రిషి!

బుల్లితెర ప్రేక్షకులను అమాంతం ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… రిషికి వార్నింగ్ ఇచ్చి వసుధర వెళుతూ ఉండగా రిషి కూడా తనకు అడ్డుపడి మన గతాన్ని మొత్తం బయట పెట్టాలని చూడకు అంటూ తనకు వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. అయితే రిషి తిరిగి వెళుతున్న సమయంలో కొందరు రౌడీలు రిషిని ఫాలో అవుతారు.

ఆటోలో వెళుతున్నటువంటి వసుధార వారిని గుర్తించి రిషి సర్ పై అటాక్ చేసిన వ్యక్తి ఇతనే మరోసారి ఏదైనా ప్రమాదం తలపెడుతున్నారా అని ఆలోచించి వెంటనే వారిని ఫాలో కమ్మని చెబుతుంది. మరోవైపు శైలేంద్రకు రౌడీలు ఫోన్ చేసి ఈసారి ఎలాగైనా వాడిని లేపేస్తామని చెబుతారు.మీ నుంచి నాకు ఫోన్ రావాల్సింది గుడ్ న్యూస్ తోనే కానీ వాడు తప్పించుకున్నాడని మాత్రం ఫోన్ రాకూడదని శైలేంద్ర వార్నింగ్ ఇస్తాడు. రౌడీలు ఒక లేడీ ప్రెగ్నెంట్ నొప్పులతో బాధపడుతుందని నాటకం ఆడుతూ రిషి కారు ఆపాలని ప్లాన్ చేస్తారు.

అయితే వారిని ఫాలో అవుతున్న వసుధార వారిని మిస్ అవుతుంది. ఎక్కడికి వెళ్లారో తెలియక వెంటనే వసుధార పాండియన్ బ్యాచ్ కి మెసేజ్ చేస్తుంది. ఇక రిషి కారుకు అడ్డుగా ఓ మహిళ నొప్పులతో బాధపడుతున్నట్టు యాక్టింగ్ చేయగా ఓ వ్యక్తి మా సిస్టర్ బాధపడుతుంది తనని హాస్పిటల్ కి తీసుకెళ్లాలని చెప్పడంతో రిషి తనని కారులో ఎక్కించడం కోసం బయటకు దిగుతారు. అంతలోపే రౌడీలు అందరూ వచ్చి తనని పట్టుకోపోగా మొన్న కూడా మీరే నాపైఅటాక్ చేశారు.

అసలు ఎవరు రా మీరు అంటూ రిషి వారితో కాసేపు ఫైట్ చేస్తారు.అంతలోనే మరో వ్యక్తి తనని పొడవబోతూ ఉండగా వారి మొహాలపై లైట్స్ పడటంతో ఒక్కసారిగా షాక్ అవుతారు అక్కడికి పాండియన్ బ్యాచ్ అండ్ వసుధార వచ్చి రౌడీ లను చితకొట్టి రిషిని షేవ్ చేస్తుంది. మరోవైపు జగతి పడుకొని ఉండగా తన కొడుకుని ఎవరో చంపుతున్నట్లు కల రావడంతో ఒక్కసారిగా రిషి అంటూ పైకి లేస్తుంది. ఏమైంది జగతి అని మహేంద్ర అడగడంతో రిషి ఏదో ప్రమాదంలో ఉన్నాడు నేను నా కొడుకుని చూడాలి అని ఏడుస్తుంది దానికి మహేంద్ర వసుధార తన పక్కన ఉండగా మన రిషికి ఏమి కాదు అంటూ నచ్చ చెబుతాడు.

నేను వెంటనే రీషిని చూడాలి అనడంతో మహేంద్ర వసుధారకు వీడియో కాల్ చేయడంతో వసుధార రిషిని దూరం నుంచి చూపిస్తుంది దాంతో మహేంద్ర జగతి సంతోషపడతారు.అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అంటూ రిషి పాండియన్ ను అడగడంతో వసుధర మేడం మీరు ప్రమాదంలో ఉన్నారని మెసేజ్ చేస్తేనే మేము వచ్చాము పదండి సర్ మిమ్మల్ని ఇంటి వరకు డ్రాప్ చేస్తాము అనడంతో మరేం పర్లేదు నేను వెళ్తానని వారిని పంపిస్తారు అలాగే వసుధార వద్దకు వెళ్లి ఈ టైం లో ఒంటరిగా మీరేం చేస్తున్నారు అని అడుగుతారు.

నేను మిమ్మల్ని కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి వసుధారణ తీసుకెళ్తాడు నన్ను సేవ్ చేసినందుకు థాంక్స్ అని చెప్పడంతో గతంలో కూడా మిమ్మల్ని చాలా సార్లు సేవ్ చేశానని వసుధార మాట్లాడుతుంది కానీ రిషి మాత్రం మీరు గతంలో నన్ను సేవ్ చేయలేదు నన్ను చంపేశారు అంటూ ఏం జరిగిందో తెలియకుండా వసుధార జగతిలను తప్పుబడుతూ మాట్లాడుతూ వసుధారను బాధ పెడతారు. అంతలోపు ఇల్లు రావడంతో లోపలికి రండి సార్ కాఫీ తాగి వెల్దురు అనగా మన మధ్య కాఫీలు తాగే అంత బంధం లేదని రిషి మాట్లాడతారు ఇంతటితో (Guppedantha Manasu) ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu

Also Read

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

related news

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

trending news

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

9 mins ago
Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

2 hours ago
Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

2 hours ago
Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago

latest news

Anantha Sriram: మా అమ్మానాన్నకు రక్షణ కల్పించండి.. అనంత శ్రీరామ్‌ రిక్వెస్ట్‌.. ఏమైందంటే?

Anantha Sriram: మా అమ్మానాన్నకు రక్షణ కల్పించండి.. అనంత శ్రీరామ్‌ రిక్వెస్ట్‌.. ఏమైందంటే?

1 day ago
Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

1 day ago
Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

1 day ago
Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

1 day ago
Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version