Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Television » Guppedantha Manasu August 14th: న్యూస్ పేపర్ చూసి షాక్ అయిపోయిన రిషి వసుధార!

Guppedantha Manasu August 14th: న్యూస్ పేపర్ చూసి షాక్ అయిపోయిన రిషి వసుధార!

  • August 14, 2023 / 11:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu August 14th: న్యూస్ పేపర్ చూసి షాక్ అయిపోయిన రిషి వసుధార!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… విశ్వనాథం ఆరోగ్యం గురించి తలుచుకొని ఏంజెల్ బాధపడుతూ ఉండగా తనకు ధైర్యం చెబుతారు అనంతరం విశ్వనాథం మాట్లాడుతూ నేను ఒంటరి వాడిని అయిపోతానని ఏంజెల్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. తన బాధ్యత మీదేనంటూ రిషి వసుదారులకు అప్పచెబుతారు. ఏదో ఒక రోజు నేను ఈ శరీరం వదిలి వెళ్ళిపోవాల్సిందే కదా అంటూ విశ్వనాథం మాట్లాడుతూ ఉండగా అంతలోపు ఏంజెల్ అక్కడికి వచ్చి నన్ను వదిలి వెళ్ళిపోతావా అంటూ ఎమోషనల్ అవుతుంది.

ఇక విశ్వనాథం ఏంజెల్ ను పెళ్లి చేసుకోమని చెప్పడంతో ఏంజెల్ కోప్పడుతుంది. అక్కడి నుంచి వసుధార ఇంటికి వెళ్ళగా విశ్వనాథం గారికి ఎలా ఉందని చక్రపాణి అడుగుతారు దాంతో వసుధార మాట్లాడుతూ తనని కాపాడిన వారికి బాగా లేకపోతేనే కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సర్ కన్నవాళ్ళు కన్నీళ్లు ఎందుకు తుడచడం లేదు అంటూ బాధపడుతుంది. దీంతో చక్రపాణి మాట్లాడుతూ మీరు తనకు చేసినది గాయం ఆ గాయం మానిపోయిన తర్వాత నిజానిజాలు తెలుసుకున్న తర్వాతే ఆయనే మాట్లాడతారు అంటూ చక్రపాణి మాట్లాడతారు.

ఇకపోతే రిషి కాలేజ్ కి వెళ్లడంతో ప్రిన్సిపల్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి జగతి మేడం ఫోన్ చేశారని అయితే ప్రస్తుతం చైర్మన్ గారికి ఆరోగ్యం బాగాలేదని చెప్పానంటూ ప్రిన్సిపాల్ మాట్లాడతారు. దాంతో రిషి ఆయనకు బాగా లేకపోతేనేమి మనం బాగున్నాం కదా అంటూ రిషి మాట్లాడతారు. అంతలోపే ఒక లెక్చరర్ వచ్చి పేపర్లో ఇది చూశారా సార్ డిబిఎస్టి కాలేజ్ గురించి వేశారని చెప్పడంతో రిషి కంగారుగా ఆ పేపర్ తీసుకొని చూస్తారు కాలేజీలో రోజురోజుకి స్ట్రెంత్ తగ్గిపోతుందని కాలేజ్ మూతపడే పరిస్థితి ఏర్పడ్డారని చూసి షాక్ అవుతారు.

కాలేజ్ పరిస్థితి రోజురోజుకు ఇలా దిగజారి పోతుందన్న విషయం రిషికి తెలియడంతో అసలు జగతి మేడం వాళ్ళు ఏం చేస్తున్నారు కాలేజ్ పరువు ప్రతిష్టలు ఎందుకు కాపాడలేకపోతున్నారు అంటూ ఆలోచనలో పడతారు. ఇక మరోవైపు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి రిషి పాండియన్ బ్యాచ్ కి ఏదో చెప్పబోతూ ఉంటారు అంతలోపు వసుధార రావడంతో ఆయన ఆగిపోతారు దాంతో ఏమైంది సార్ అని అడగడంతో కొన్నిసార్లు మనం ఏదైనా చెప్పాలనుకున్న చెప్పలేని పరిస్థితి ఏర్పడతాయి అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు.

అసలు సార్ కి ఏమైంది ఇలా కోపంగా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉండగా అంతలోపు వసుధార అక్కడికి వస్తుంది ఏం జరిగింది అని అనడంతో ఈ పేపర్ చూసినప్పటినుంచి సార్ ఎందుకో చాలా కోపంగా ఉన్నారని పాండియన్ చెబుతాడు.. ఆ పేపర్ చూసినటువంటి వసుధర ఒక్కసారిగా షాక్ అవుతుంది మరోవైపు న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి న్యూస్ చూసి జగతి కళ్ళు తిరిగి పడిపోతుంది అనంతరం తనని లేపిన మహేంద్ర ఇంత పని ఎవరు చేసి ఉంటారు.

ఒకటి శైలేంద్ర అయినా అయి ఉండాలి లేదా మన కాలేజ్ స్టాఫ్ అయి ఉండాలి అని మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చినటువంటి శైలేంద్ర ఏంటిది అసలు కాలేజ్ పరిస్థితి ఇలా పడిపోతూ ఉంటే ఏం చేస్తున్నారు అందరూ నన్ను ఫోన్ చేసి అడగడంతో ఎలా ఉందో తెలుసా అంటూ మాట్లాడుతారు. అయినా ఈ విషయం గురించి నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నీకు ఈ కాలేజీకి ఏ సంబంధం లేదనే విషయం అందరికీ తెలుసని జగతి మాట్లాడుతుంది దాంతో శైలేంద్ర అవన్నీ నాకవసరం లేదు నాకు ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి అంటూ మాట్లాడుతారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

11 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago

latest news

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version