Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

  • February 28, 2026 / 05:05 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

ఇటీవల అనిల్ రావిపూడి(Anil Ravipudi) నెక్స్ట్ సినిమా గురించి ఓ అధికారిక ప్రకటన వచ్చింది. అనిల్.. నెక్స్ట్ సినిమా విక్టరీ వెంకటేష్‌తోనే చేస్తారని చాలా కాలంగా టాక్ నడుస్తుంది. త్రివిక్రమ్ సినిమా తర్వాత అనిల్ తో సినిమా చేయబోతున్నట్టు స్వయంగా రివీల్ చేశారు.  అయితే ఈ క్రేజీ ప్రాజెక్టులో మరో హీరో కూడా ఉంటాడని కొన్నాళ్లుగా వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో కార్తీ, ఫహద్ ఫాజిల్ వంటి పరభాషా హీరోలతో పాటు సాయి ధరమ్ తేజ్ పేరు కూడా వినిపించింది.

Anil Ravipudi

అయితే ఆ ఊహాగానాలని తలక్రిందులు చేస్తూ నందమూరి కళ్యాణ్ రామ్ ని ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకొచ్చాడు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడికి ‘పటాస్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో లైఫ్ ఇచ్చింది కళ్యాణ్ రామ్. ఆ సినిమా తర్వాత అనిల్.. తన కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం తెచ్చుకోలేదు. సినిమా సినిమాకి అనిల్ స్థాయి పెరుగుతూనే వచ్చింది. అయితే నందమూరి అభిమానులు కళ్యాణ్ రామ్ తో నెక్స్ట్ సినిమా ఎప్పుడు? అంటూ ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారు.

venky anil 5- kalyan ram

అనిల్ కూడా కళ్యాణ్ రామ్ కి ఓ సినిమా చేసి అతని రుణం తీర్చుకోవాలని చెబుతూనే వచ్చాడు. ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా ప్రమోషన్స్ లో కూడా అనిల్ పాల్గొని ఈ విషయం చెప్పడం జరిగింది.మొత్తానికి ఈ కాంబో సెట్ అయ్యింది. కానీ నిర్మాత ఎవరు? హీరోయిన్లు ఎవరు? అనే విషయాల పై స్పష్టత రాలేదు. ఇన్శైడ్ టాక్ ప్రకారం.. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ తరహాలో ‘తోడల్లుళ్ల’ కథలా ఉంటుందని కొంతమంది చెప్పుకొచ్చారు.

కానీ ఇంకొంత మంది బావాబావమరుదుల కథ అని అంటున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఫన్ కూడా ఉంటుందని అనిల్ చెప్పడం జరిగింది. అయితే కళ్యాణ్ రామ్ ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చాక కథ, కథనాలు మారినట్టు తెలుస్తుంది.వెంకీ కంటే కళ్యాణ్ రామ్ రేంజ్ కొంచెం తక్కువ. అలా అని కళ్యాణ్ రామ్ ని తక్కువ చేస్తూ కథనం నడిపించడానికి అనిల్ ఇష్టపడదు. అందుకే అదే కథపై రీ-వర్క్ చేస్తున్నట్టు టాక్.

ప్లాప్ గా మిగిలిన సిద్దార్థ్ ‘3 BHK’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Kalyan Ram
  • #Tollywood
  • #Venkatesh
  • #venky anil 5

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

21 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

21 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

20 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

24 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version