Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Venkatesh: టాక్ షోకు హోస్ట్ గా వెంకటేష్.. కానీ?

Venkatesh: టాక్ షోకు హోస్ట్ గా వెంకటేష్.. కానీ?

  • January 20, 2022 / 05:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: టాక్ షోకు హోస్ట్ గా వెంకటేష్.. కానీ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ తన ప్రతిభతో అన్ స్టాపబుల్ షోను ఊహించని స్థాయిలో హిట్ చేశారు. అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్1 చివరి ఎపిసోడ్ ఈ నెల 28వ తేదీన ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ మహేష్ బాబు గెస్ట్ గా హాజరైన ఎపిసోడ్ అని సమాచారం. ఈ ఎపిసోడ్ లో బాలయ్య మహేష్ బాబుకు సంబంధించిన ఎలాంటి సీక్రెట్స్ ను బయటపెడతారో చూడాల్సి ఉంది. అన్ స్టాపబుల్ సీజన్1 ముగియనున్న నేపథ్యంలో ఆహాలో మరో టాక్ షో మొదలుకానుందని తెలుస్తోంది.

ఈ టాక్ షోకు విక్టరీ వెంకటేష్ హోస్ట్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. వెంకటేష్ ను ఒప్పించటానికి స్వయంగా అల్లు అరవింద్ రంగంలోకి దిగారని వెంకటేష్ ఈ షోకు ఓకే చెప్పే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయని సమాచారం అందుతోంది. బాలయ్య షో ముగియగానే వెంకీ ఎంట్రీ ఇస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వెంకటేష్ ఎఫ్3 సినిమాతో బిజీగా ఉన్నారు.

ఏప్రిల్ నెల 29వ తేదీన ఎఫ్3 సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటు వెంకటేష్ రానాతో కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. వెంకటేష్ కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది. వెంకటేష్ టాక్ షోకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అన్ స్టాపబుల్ హిట్ కావడంతో ఆహా నిర్వాహకులు టాక్ షోలపై దృష్టి పెడుతున్నారు.

బాలయ్య ఈ టాక్ షో కొరకు 2.5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారు. బాలయ్య రేంజ్ కు ఈ రెమ్యునరేషన్ తక్కువేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒక్కో ఎపిసోడ్ కు పాతిక లక్షల రూపాయల చొప్పున బాలయ్యకు రెమ్యునరేషన్ గా దక్కింది. సీజన్ 2కు మాత్రం బాలయ్య రెమ్యునరేషన్ ను భారీగా పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో అన్ స్టాపబుల్ సీజన్2 మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Venkatesh

Also Read

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

related news

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

trending news

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

2 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

15 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

15 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

16 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

16 hours ago

latest news

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

43 mins ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

54 mins ago
Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

20 hours ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version