Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Venkatesh: 2027 వరల్డ్ కప్ మనదేనంటున్న వెంకీమామ.. స్పూర్తి నింపుతూ?

Venkatesh: 2027 వరల్డ్ కప్ మనదేనంటున్న వెంకీమామ.. స్పూర్తి నింపుతూ?

  • November 22, 2023 / 02:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: 2027 వరల్డ్ కప్ మనదేనంటున్న వెంకీమామ.. స్పూర్తి నింపుతూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేశ్ సైంధవ్ సినిమాతో మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సైంధవ్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. త్వరలో సైంధవ్ మూవీ ప్రమోషన్స్ మొదలుకానున్నాయి. ఇప్పటికే విడుదలైన సైంధవ్ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 2024 సంవత్సరం జనవరి 13న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఆదివారం జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ ఓడిపోయిందనే సంగతి తెలిసిందే.

సైంధవ్ ఈవెంట్ లో వరల్డ్ కప్ లో భారత్ ఓటమి గురించి వెంకటేశ్ స్పందిస్తూ టీమిండియా క్రికెట్ జట్టును మెచ్చుకున్నారు. వరల్డ్ కప్ మిస్సైనా మన దేశం అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. కప్ రాకపోయినా టీమిండియా క్రికెటర్లు అద్భుతమైన ప్రదర్శనను కనబరిచారని వెంకటేశ్ కామెంట్లు చేశారు. ఇప్పుడు మిస్సైనా నెక్స్ట్ వరల్డ్ కప్ పక్కా మనదే అంటూ వెంకటేశ్ స్పూర్తి నింపారు.

సైంధవ్ మూవీలో నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్స్ ఉంటాయని వెంకటేశ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సైంధవ్ మూవీ మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిందని ఆయన అభిప్రాయపడ్డారు. పవన్, మహేష్ లను సైతం వెంకటేశ్ ప్రశంసించారు. తనతో కలిసి సినిమాలు చేసిన ఈ హీరోలను వెంకటేశ్ మెచ్చుకున్నారు. సంక్రాంతి కానుకగా వెంకీ నటించిన సినిమాలు ఇప్పటికే వేర్వేరు సందర్భాల్లో విడుదలై సక్సెస్ సాధించగా తర్వాత సినిమాలు సైతం అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తారేమో చూడాలి.

వెంకటేశ్ (Venkatesh) ను ఇతర హీరోల అభిమానులు సైతం ఎంతగానో అభిమానిస్తారనే సంగతి తెలిసిందే. వెంకటేశ్ రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. వెంకటేశ్ కు సోషల్ మీడియాలో క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఇతర భాషల్లో సైతం వెంకటేశ్ సక్సెస్ సాధించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #India
  • #Venkatesh

Also Read

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Sekhar Kammula: మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

related news

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Trivikram: అల్లు అర్జున్, వెంకటేష్..లతో సినిమాల విషయంలో త్రివిక్రమ్ ఆలోచన మారిందా?

Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

Sai Sreenivas: బెల్లంకొండ మెచ్యూరిటీ.. బానే తెలుసుకున్నాడు..!

trending news

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

2 hours ago
Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

18 hours ago
Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

20 hours ago
Sekhar Kammula: మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

Sekhar Kammula: మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

22 hours ago
Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

1 day ago

latest news

Toxic: హీరోయిన్‌ కోసం ఏకంగా షూటింగ్‌ ప్లేసే మార్చేశారట.. అదీ హీరో అంటే?

1 hour ago
Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

2 hours ago
Kuberaa: ఒక్క లైన్‌లో ‘కుబేర’ కథ చెప్పేసిన శేఖర్‌ కమ్ముల.. ఎలా చూపించారు అనేదే

Rajkumar Kasireddy: దర్శక నిర్మాతలను భయపెడుతున్న రాజ్ కుమార్ కసిరెడ్డి పారితోషికం

15 hours ago
Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version