Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Narappa Trailer: ఉత్కంఠభరిత యాక్షన్‌ ఎపిసోడ్లతో వెంకీ `నారప్ప` ట్రైలర్‌!

Narappa Trailer: ఉత్కంఠభరిత యాక్షన్‌ ఎపిసోడ్లతో వెంకీ `నారప్ప` ట్రైలర్‌!

  • July 14, 2021 / 01:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Narappa Trailer: ఉత్కంఠభరిత యాక్షన్‌ ఎపిసోడ్లతో వెంకీ `నారప్ప` ట్రైలర్‌!

దగ్గుబాటి వెంకటేష్ – ప్రియమణి జంటగా నటించిన నారప్ప సినిమా మొత్తానికి రిలీజ్ కు సిద్ధమైంది. తమిళ్ మూవీ అసురన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న నారప్ప థియేట్రికల్ గా కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కావడానికి సిద్ధమైంది. ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే నిజంగా ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేశాడా అనే అనుమానం కలుగుతోంది. ఎక్కడా కూడా ఆయన పోలికలు కనిపించలేదు. వీలైనంత వరకు ఒరిజినల్ కథను స్క్రీన్ పైకి తెచ్చినట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ విషయంలో శ్రీకాంత్ అస్సలు తగ్గలేదని అర్ధమయ్యింది. భయంతో బ్రతికేవాడు.. తిరగబడితే ఎలా ఉంటుంది అని కాన్సెప్ట్ ను ట్రైలర్ లోనే చాలా బలంగా చూపించారు.

మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బుంటే లాగేసుకుంటారు. కానీ చదువును మాత్రం మన దగ్గరి నుంచి ఎవరు తీసుకోలేరు అంటూ వెంకటేష్ చెప్పిన డైలాగ్ ఎంతగానో ఆలోచింప జేస్తోంది. వెంకీ యాక్షన్ సీన్స్ కూడా సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయని హైప్ గట్టిగానే క్రియేట్ చేశారు. అసురన్ సినిమా అసలు పాయింట్ ను ఏ మాత్రం మిస్ అవ్వకుండా ప్రజెంట్ చేశారని క్లియర్ గా అర్ధమయ్యింది. మరి సినిమా ఏ స్థాయిలో పాజిటివ్ రాక్ ను అందుకుంటుందో చూడాలి.

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ammu Abhirami
  • #D.Suresh Babu
  • #Kalaippuli S Thanu
  • #Karthik Rathnam
  • #Narappa

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

6 hours ago
Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

8 hours ago
Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

8 hours ago
Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

9 hours ago
Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

10 hours ago

latest news

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

6 hours ago
బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

11 hours ago
Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

14 hours ago
స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 day ago
Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version