Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఆ యంగ్ డైరెక్టర్ తో వెంకటేష్ నెక్స్ట్.. వర్కౌట్ అవ్వుద్దా..!

ఆ యంగ్ డైరెక్టర్ తో వెంకటేష్ నెక్స్ట్.. వర్కౌట్ అవ్వుద్దా..!

  • March 7, 2020 / 04:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ యంగ్ డైరెక్టర్ తో వెంకటేష్ నెక్స్ట్.. వర్కౌట్ అవ్వుద్దా..!

విక్టరీ వెంకటేష్ ఇప్పుడు ‘అసురన్’ రీమేక్ లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్’ చిత్రాన్ని తెలుగులో ‘నారప్ప’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రం 50 శాతం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. మే నెలకి మొత్తం షూటింగ్ ను పూర్తిచేసే విధంగా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకున్నారట. ఇక ఈ చిత్రం పూర్తైన తరువాత.. వెంకీ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనే డిస్కషన్స్ ప్రస్తుతం ఫిలింనగర్ లో జోరందుకున్నాయి. మొదట త్రినాధ్ రావు నక్కినతో సినిమా చేద్దాం అనుకున్న వెంకటేష్.. స్క్రిప్ట్ తనకి సూటవ్వదని భావించి సున్నితంగా రిజెక్ట్ చేసాడట. దీంతో రవితేజతో ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు త్రినాథ్ రావు నక్కిన.

8-Venkatesh

దీంతో విజయ్ దేవరకొండ డైరెక్టర్ కి వెంకటేష్ తన తరువాతి చిత్రాన్ని చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. విజయ్ దేవరకొండతో ‘పెళ్లి చూపులు’ చిత్రాన్ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్న తరుణ్ భాస్కర్.. ఆ తరువాత ‘ఈ నగరానికి ఏమైంది’ తో మరో హిట్ అందుకున్నాడు. ఈ రెండు చిత్రాల్ని ‘సురేష్ ప్రొడక్షన్స్’ వారే రిలీజ్ చేశారు. ఇప్పుడు వెంకీ కోసం ఓ కథని సిద్ధం చేసుకుని అప్రోచ్ అయ్యాడట తరుణ్ భాస్కర్. కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట వెంకీ. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయట.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Narappa
  • #Tarun Bhaskar
  • #Trindh
  • #Venkatesh
  • #Vijay Deverakonda

Also Read

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

related news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

trending news

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

7 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

11 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

11 hours ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

13 hours ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

17 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

10 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

11 hours ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

12 hours ago
Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version