Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ తో గొడవకి దిగనున్న వెంకటేష్

పవన్ కళ్యాణ్ తో గొడవకి దిగనున్న వెంకటేష్

  • December 27, 2017 / 01:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ తో గొడవకి దిగనున్న వెంకటేష్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం “అజ్ఞాతవాసి”. హాసిని అండ్ హారిక క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ వంద కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ జనవరి 10 న రిలీజ్ కాబోతోంది. ఇందులో హీరోయిన్స్ గా అను ఇమ్యానుయేల్, కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇందులో కుష్బూ కీలక రోల్ పోషిస్తున్నారు. టీజర్ లోను ఆమె కనిపించారు. ఇక వెంకటేష్ లుక్ మాత్రం బయటికి రాలేదు. అసలు ఉన్నారా? లేదా? అనే సందేహం కలిగింది. ఉంటే ఎంత సేపు ఉంటారు? ఎలా ఎంట్రీ ఇస్తారు? అనే ప్రశ్నలు అభిమానులను నిద్ర లేకుండా చేస్తోంది. ఈ ప్రశ్నలపై చిత్ర బృందం ఓ క్లారిటీ ఇచ్చింది.

ఇందులో వెంకీ కేవలం నాలుగు నిమిషాల మాత్రమే కనిపిస్తారని స్పష్టం చేసింది. క్యారెక్టర్ గురించి చెప్పలేదు గానీ పవన్‌తో కలిసి యాక్షన్ సన్నివేశంలో నటించారని తెలిపింది. ఈ సన్నివేశం షూటింగ్‌ కోసం వెంకీ మూడు రోజుల కాల్‌షీట్లు కేటాయించారని వివరించింది. 2015లో వచ్చిన “గోపాల గోపాల” చిత్రంలో వవన్‌, వెంకీ కలిసి నటించారు. ఇప్పుడు వారిద్దరూ ఈ చిత్రంలో కాసేపు కలిసి ఎంటర్టైన్ చేయనున్నారు. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ పాడిన “కొడకా కోటేశ్వరరావ” పాట టీజర్ నేడు రిలీజ్ అయి ఆసక్తిని పెంచింది. ఈ సాంగ్ ఈనెల 31 న రిలీజ్ కానుంది. ట్రైలర్ జనవరి 5 న విడుదల కానుంది. ఇవి ఎన్ని రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Venkatesh

Also Read

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

2 hours ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

3 hours ago
Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

6 hours ago
Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

24 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

1 day ago

latest news

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

4 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

6 hours ago
Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

Satyaraj: కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

7 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version