Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

  • August 17, 2026 / 09:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

చిరంజీవితో బుచ్చిబాబు సానా సినిమా అంటున్నారు.. అదే ఇంకా తేలలేదు.. ఇప్పుడు వెంకీ అట్లూరినా? అనే ప్రశ్న వేద్దాం అనుకుంటున్నారా.. ఆగండాగండి. ఎందుకంటే బుచ్చిబాబు సినిమా కేవలం రూమర్‌.. వెంకీ అట్లూరి సినిమా ఆయనే చెప్పారు కాబట్టి. ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ సినిమా ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర అంశాలు చెప్పుకొచ్చారు. అందులోనే చిరంజీవి కోసం అతను అనుకున్న సినిమా విషయం కూడా ఉంది.

Chiranjeevi – Venky Atluri

చిరంజీవితో ఓ సినిమా చేయాలనే ఆలోచన తనకు ఉందని, అయితే ఆ సినిమా ఇప్పటికిప్పుడే చేసేయాలని లేదని క్రిప్టిక్‌ ఆన్సర్‌ ఇచ్చారు వెంకీ అట్లూరి. చిరంజీవి లాంటి స్టార్ హీరోని డైరెక్ట్‌ చేసినప్పుడు అన్ని అంశాలు సెట్‌ అయ్యాయా అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలి. దీనికి తాను ఇంకాస్త ఎదగాలి అని అనుకుంటున్నాను అని వెంకీ క్లారిటీగా చెప్పారు. ఇప్పుడిప్పుడే తన సినిమాల బడ్జెట్‌ స్థాయి పెరుగుతూ వస్తోందని, ఈ సమయంలో చిరంజీవి సినిమాను హ్యాండిల్‌ చేయడం అంటే కష్టం కాబట్టి.. ఇంకొన్ని రోజులు ఆగాలి అని చెప్పారు వెంకీ.

అయితే, ఎలాంటి కథ అనుకున్నారు అనే విషయం మాత్రం వెంకీ అట్లూరి చెప్పలేదు. మాస్‌ హీరోను క్లాస్‌గా చూపించడంలో ఆయన దిట్ట అనే విషయం తెలిసిందే. ఇప్పటివరకు తాను చేసిన సినిమాలన్నీ మాస్‌ అప్పీల్‌ ఉన్న హీరోలతోనే. కానీ అందరినీ క్లాస్‌ హీరోగానే చూపించారు. ‘తొలి ప్రేమ’, ‘మిస్టర్‌ మజ్ను’, ‘రంగ్‌దే’, ‘సార్‌’, ‘లక్కీ భాస్కర్‌’, ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ ఇవన్నీ క్లాస్‌ సినిమాలు. లేదంటే కామ్‌గా ఉండే సినిమాలు. చిరంజీవితో సినిమా చేస్తే ఇలానే చేస్తారేమో.

ఇక తన తర్వాతి సినిమా కోసం ఇంకా ఏ కథా రాసుకోలేదని చెప్పారు వెంకీ. అయితే ధనుష్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది, చేస్తాను అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరి అట్లూరి వెంకటేశ్వరరావు అలియాస్‌ వెంకీ అట్లూరి ఆ కొత్త న్యూస్‌ ఎప్పుడు చెబుతారో చూడాలి.

‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #lucky bhasker
  • #Rangde
  • #Sir
  • #Tholi Prema

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

14 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

15 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

16 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

16 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

19 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version