Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

  • August 17, 2026 / 09:03 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

మాస్‌ మహారాజ రవితేజ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం ‘ఇరుముడి’. సినిమాలో భక్తి ఎలిమెంట్స్‌ ఉన్నా.. పూర్తిగా భక్తిరస చిత్రం అయితే కాదు. మాస్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఫుల్‌గా దట్టించారు అని ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. దీంతో సినిమా మీద అంచనాలు బాగానే బిల్డ్‌ అయ్యాయి. దీంతో ఆదివారం జరగబోయే సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్ గురించి అభిమానులు, ప్రేక్షకులు బాగా ఎదురుచూశారు. ఈవెంట్ అయ్యాక ‘అంతా ఓకే’ అనుకున్నా.. కొన్ని మాటలు మాత్రం ఇబ్బంది పెట్టాయి అని చెప్పాలి.

Irumudi

‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ వేడుకలో హీరో రవితేజ, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అజయ్ ఘోష్ ఆడిన కొన్ని మాటలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. మామూలుగా సినిమా వేడుకలోనే ఇలాంటి మాటలు తప్పు. ‘ఇరుముడి’ లాంటి అయ్యప్ప స్వామి భక్తులకు ఎంతో పవిత్రమైన పదాన్ని టైటిల్‌గా పెట్టుకున్న సినిమా విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. స్టేజీ మీద వారి మాటలను తిరిగి ఇక్కడ మనం ప్రస్తావించే రీతిలో లేవు కూడా. దీంతో స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు సభా మర్యాద పాటిస్తే బాగుంటుంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అంతే కాదు.. ఈ సినిమా గురించి టీమ్‌ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించింది. త‌న సినిమాల గురించి గొప్ప‌గా చెప్పుకునే అలవాటు లేని దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమా విష‌యంలో పెద్ద స్టేట్మెంట్స్‌ ఇచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఇంతటి ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామా ఇంత వ‌ర‌కు రాలేద‌ని చెప్పారు. ర‌వితేజ మాట్లాడుతూ.. ఈ సినిమాలో కొత్త ర‌వితేజ‌ను చూస్తార‌ని.. అభిమానుల‌తో పాటు సామాన్య‌ ప్రేక్ష‌కుల‌కు కూడా న‌చ్చేస్తుంద‌ని అన్నాడు.

సినిమా గురించి టీమ్‌ ఇలా గొప్పగా చెప్పుకోవడం కొత్తేమీ కాదు. అయితే ఇంతకుముందు విజయాలు లేని దర్శకుడు, హీరో ఇలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడితే సినిమాలు ఓపెనింగ్స్‌ బాగుంటాయి. అయితే ఇలాంటి మాటలు ఒక్కోసారి సినిమాకు ప్రెజర్‌ను తీసుకొచ్చి.. ఇబ్బంది పెడతాయి. ఇక పైన చెప్పిన ఆ అతి మాటలు కచ్చితంగా సినిమాను ఇబ్బంది పెట్టేవే..

హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay ghosh
  • #Irumudi
  • #RaviTeja

Also Read

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

related news

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

trending news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

39 mins ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

14 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

24 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

21 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

22 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

22 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

2 days ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version