Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఫస్ట్ షెడ్యూల్ కే వీడియో లీక్ అంటే … నెక్స్ట్ షెడ్యూల్ పరిస్థితేంటో ..?

ఫస్ట్ షెడ్యూల్ కే వీడియో లీక్ అంటే … నెక్స్ట్ షెడ్యూల్ పరిస్థితేంటో ..?

  • February 27, 2019 / 04:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫస్ట్ షెడ్యూల్ కే వీడియో లీక్ అంటే … నెక్స్ట్ షెడ్యూల్ పరిస్థితేంటో ..?

వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీమామ’. ఈ చిత్ర షూటింగ్లో భాగంగా.. మొదటి షెడ్యూల్ ఇటీవల రాజమండ్రి లో మొదలయ్యింది. వెంకటేష్, చైతన్యల పై ఇంట్రడక్షన్ సీన్స్ ను చిత్రీకరించారు. అయితే అనుకోని విధంగా ఈ సీన్లకి సంబందించిన ఓ వీడియో లీక్ అయ్యింది. మొదటి షెడ్యూల్ లోనే ఇలా వీడియో లీకవ్వడం… చిత్ర యూనిట్ ను షాక్ కి గురి చేసింది. 26 సెకండ్ల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • ఎన్టీఆర్ మహానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • “అంజలి సిబిఐ” రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • “మిఠాయి”  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఇక ఈ ఇంట్రడక్షన్ సీన్ సినిమాలోనే హైలెట్ గా నిలువనుందని తెలుస్తుంది. సిటీ నుండీ ఊరికి వస్తున్న తన మేనల్లుడిని(చైతూని) ‘రిసీవ్’ చేసుకొవడానికి వస్తున్న మావయ్యగా(వెంకటేష్)… ఈ సీన్లో కనిపించారు. చిన్నప్పుడే తల్లి దండ్రులు కోల్పోయిన తన మేనల్లుడికి.. అన్నీ తానై పెంచుతాడు తన మావయ్య. ఈ క్రమంలో తన పెళ్ళి కూడా చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో తన మావయ్యని ఓ ఇంటివాడిని చేయడానికి ఆ మేనల్లుడు ఏం చేసాడు? అనేది మిగిలిన కథ అని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం. ఈ క్రమంలో ఈ చిత్రం మంచి ఎంటర్టైనర్ గా సాగుతుందట. బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్ , చైతు కు జోడీగా రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘కోన ఫిలిం కార్పొరేషన్’ ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. దసరా లేదా వచ్చే సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

#VenkyMama Leaked footage is going Viral on social networks, #Venkatesh & #NagaChaitanya looking promising..!!! pic.twitter.com/edT4Vp1bI4

— Sreedhar Sri (@SreedharSri4u) February 26, 2019

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Chaitanya And Venkatesh
  • #Venky Mama
  • #Venky Mama Latest Update
  • #Venky Mama Movie
  • #venky mama shooting

Also Read

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

trending news

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

16 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

18 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago

latest news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

18 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

19 hours ago
Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

20 hours ago
Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

2 days ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version