Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Adipurush: ప్రభాస్ జాతకం వల్లే ఇలా జరుగుతోందా.. అంచనాలు అందుకోవట్లేదా?

Adipurush: ప్రభాస్ జాతకం వల్లే ఇలా జరుగుతోందా.. అంచనాలు అందుకోవట్లేదా?

  • June 17, 2023 / 05:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adipurush: ప్రభాస్ జాతకం వల్లే ఇలా జరుగుతోందా.. అంచనాలు అందుకోవట్లేదా?

ప్రభాస్ ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ఆదిపురుష్ మూవీ యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందని చెప్పగా ఆ విధంగానే జరిగింది. ప్రభాస్ జాతకం వల్లే గత కొన్నేళ్లుగా ఈ హీరోకు సక్సెస్ లు దక్కడం లేదని కూడా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రభాస్ జాతకం అనుకూలంగా లేకపోవడం వల్లే ఆయన నటించిన సినిమాలపై నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ విమర్శలకు ఛాన్స్ ఇచ్చే సినిమాలలో నటించకూడదని ఫ్యాన్స్ చెబుతున్నారు. మైథలాజికల్ సినిమాల విషయంలో ప్రభాస్ రాబోయే రోజుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రభాస్ అభిమానులలో కొంతమందికి ఈ సినిమా నచ్చినా మరి కొందరు మాత్రం నిరుత్సాహానికి గురవుతున్నారు. ఓం రౌత్ చేసిన మార్పుల గురించి విమర్శలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ఆదిపురుష్ లో మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసి పెట్టిన డైలాగ్స్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రావణుని పాత్రను దర్శకుడు తీర్చిదిద్దిన విధానంపై కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఆదిపురుష్ త్రీడీలో చూస్తే బెటర్ అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్రీడీలో కలర్స్, వేరియంట్స్ కొంచెం బాగా కనిపించాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ పరిచయ సన్నివేశం మాత్రం 2డీలో బాగుందని కామెంట్లు వినిపించాయి. సెకండాఫ్ త్రీడీ క్వాలిటీ వల్ల కొంచెం బెటర్ గా ఉందని మరి కొందరు చెబుతున్నారు.

త్రీడీ ఎఫెక్ట్స్ విషయంలో పాజిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. (Adipurush) ఆదిపురుష్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు భారీ రేంజ్ లో ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ తన పాత్రకు న్యాయం చేశాడని కామెంట్లు చేస్తున్నారు. ఆప్షన్ ఉన్నవాళ్లు ఆదిపురుష్ సినిమాను త్రీడీలో చూస్తే బెటర్ అని చెప్పవచ్చు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Kriti Sanon
  • #Om Raut
  • #Prabhas
  • #Saif Ali Khan

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

5 mins ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

9 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

23 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

10 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version