Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda, Rashmika: మరో బాంబు పేల్చిన జ్యోతిష్కుడు వేణుస్వామి.. రష్మికకు తెలుసంటూ?

Vijay Devarakonda, Rashmika: మరో బాంబు పేల్చిన జ్యోతిష్కుడు వేణుస్వామి.. రష్మికకు తెలుసంటూ?

  • December 29, 2023 / 12:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda, Rashmika: మరో బాంబు పేల్చిన జ్యోతిష్కుడు వేణుస్వామి.. రష్మికకు తెలుసంటూ?

సోషల్ మీడియా ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న సెలబ్రిటీలలో వేణుస్వామి ఒకరు. వేణుస్వామిని నమ్మేవాళ్లు ఏ స్థాయిలో ఉన్నారో విమర్శించే వాళ్లు సైతం అదే స్థాయిలో ఉన్నారు. ప్రముఖ టాలీవుడ్ హీరోల అభిమానులు వేణుస్వామిని టార్గెట్ చేసి ట్రోల్స్ చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. అయితే విజయ్ దేవరకొండ రష్మిక గురించి వేణుస్వామి తాజాగా షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న వేణుస్వామి ఆ ఇంటర్వ్యూలలో షాకింగ్ విషయాలను వెల్లడిస్తూ అభిమానులను సైతం షాక్ కు గురి చేస్తున్నారు.

నా గురించి ట్రోల్స్ చేసేవాళ్లు రేపు నేను చెప్పినవి నిజమైన తర్వాత సైలెంట్ అవుతారని వేణుస్వామి తెలిపారు. విత్తనం చల్లిన వెంటనే మొలవదని ఆ విత్తనం మొలకెత్తడానికి సమయం పడుతుందని ఆయన కామెంట్లు చేశారు. నేను ఇప్పటివరకు పేర్లు చెప్పిన సెలబ్రిటీలకు నేను పూజలు చేయలేదని వేణుస్వామి పేర్కొన్నారు. డబ్బులు సంపాదించాలి అనుకుంటే నేను సంపాదించుకోగలనని ఆయన అన్నారు.

విజయ్ దేవరకొండ, (Vijay Devarakonda) రష్మిక గీతా గోవిందం సినిమా నుంచి రిలేషన్ లో ఉన్నారని వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుని విడిపోతారని వేణుస్వామి కామెంట్లు చేశారు. అలా కామెంట్లు చేయడం వల్ల రష్మికకు, నాకు మధ్య పొరపొచ్చాలు వచ్చాయని రష్మికతో నాకు మాటలు లేవని వేణుస్వామి పేర్కొన్నారు. నేను చెప్పిన విషయాలు రష్మికకు ఎప్పుడో తెలుసని ఆయన అన్నారు.

సమాజానికి రష్మిక హీరోయిన్ అని ఆమె నాకు క్లైంట్ అని వేణుస్వామి చెప్పుకొచ్చారు. నాకున్న విద్యను విద్యలా మాత్రమే చూస్తానని ఆయన కామెంట్లు చేశారు. నేను పూజలు చేసిన నిధి అగర్వాల్ ప్రస్తుతం మంచి ఆఫర్లతో బిజీగా ఉన్నారని తెలిపారు. నిధి అగర్వాల్ ప్రభాస్ మారుతి కాంబో మూవీలో ఎంపికయ్యారని వేణుస్వామి కామెంట్లు చేశారు. వేణుస్వామి చేసిన కామెంట్లు మరోమారు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika
  • #venu swamy
  • #Vijay Deverakonda

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

4 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

9 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version