Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Venu Swamy, Mahesh Babu: మహేష్ బాబు సినిమాకు వేణు స్వామి ప్రత్యేక పూజలు!

Venu Swamy, Mahesh Babu: మహేష్ బాబు సినిమాకు వేణు స్వామి ప్రత్యేక పూజలు!

  • September 12, 2023 / 06:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venu Swamy, Mahesh Babu: మహేష్ బాబు సినిమాకు వేణు స్వామి ప్రత్యేక పూజలు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే మహేష్ బాబు బాలనటుడి గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరోగా రాణించారు. అయితే మహేష్ బాబు ఇండస్ట్రీలో ఇలా సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు అంటే ఈయన కూడా వేణు స్వామి చేత పూజలు చేయించుకున్నారని ఆయన పూజ ఫలితమే ఇలా సక్సెస్ సాధించారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.

ఈ విషయం తెలిసినటువంటి ఎంతోమంది నిజంగానే (Mahesh Babu) మహేష్ బాబు వేణు స్వామి చేత పూజ చేయించారా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు నిజంగానే వేణు స్వామి చేత పూజలు చేయించారా అనే విషయానికి వస్తే… ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ సక్సెస్ అవ్వడం కోసం వేణు స్వామిని ఇంటికి పిలిపించుకొని మరి ప్రత్యేకంగా ఆయన చేత హోమాలు పూజలు చేయిస్తున్నారు. కానీ మహేష్ బాబు ఇండస్ట్రీలో సక్సెస్ అవడం కోసం వేణు స్వామి చేత ఏలాంటి పూజలు అసలు చేయించలేదు.

సాధారణంగా ఒక సినిమా ప్రారంభం అయితే పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ పూజా కార్యక్రమాలను ప్రముఖ పండితుల చేత చేయిస్తారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు హీరోగా నటించిన యువరాజు సినిమా గురించి మనకు తెలిసిందే. ఈ సినిమా పూజా సమయంలో భాగంగా వేణు స్వామి స్వయంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారట.

ఈ విధంగా మహేష్ బాబు నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వడం కోసం ఈ సినిమా పూజా కార్యక్రమాలలో వేణు స్వామి పాల్గొని పూజలు చేశారు. దీంతో అప్పడు మహేష్ బాబుతో కలిసి వేణు స్వామి దిగినటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది మహేష్ బాబు కూడా వేణు స్వామి చేత పూజలు చేయించారని భావిస్తున్నారు అయితే ఈయన సినిమా పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు కానీ ప్రత్యేకంగా మహేష్ బాబు చేత ఎలాంటి పూజలు చేయించలేదు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #venu swamy

Also Read

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

related news

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

trending news

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

3 hours ago
Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

3 hours ago
Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

4 hours ago
Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

6 hours ago
Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

8 hours ago

latest news

Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

2 hours ago
BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

4 hours ago
Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

5 hours ago
Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

6 hours ago
Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version