Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవన్, త్రివిక్రమ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్న ఆనాటి హీరోయిన్!

పవన్, త్రివిక్రమ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్న ఆనాటి హీరోయిన్!

  • December 4, 2017 / 07:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్, త్రివిక్రమ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్న ఆనాటి హీరోయిన్!

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న అజ్ఞాతవాసి షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ లోకి ఎంటర్ అయింది. ఇందులో అలనాటి హీరోయిన్స్ కుష్బూ, ఇంద్రజ నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో సీనియర్ హీరోయిన్ కూడా నటిస్తున్నారా? అని ఆలోచించుస్తున్నారా? అయితే మీరు సినిమాలో కాలు వేసినట్లే.. పవన్, త్రివిక్రమ్ నిర్మాతలుగా మరి ఓ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో హీరోగా నితిన్ నటిస్తున్నారు. హీరోయిన్ గా మేఘా ఆకాష్ ఫిక్స్ అయింది. అయితే ఇందులో ఓ కీలక రోల్ ఉంది. ఆ పాత్రకు అలనాటి తార లిజీ చేస్తోంది. ఈ మలయాళ నటి సుమన్ తో 20 వ శతాబ్దం, ఆత్మబంధం వంటి సినిమాలు చేశారు.

దర్శకుడు ప్రియదర్శన్‌ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయ్యారు. 25 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి వెండితెరపై దర్శనమిచ్చేనందుకు  తెలుగు సినిమానే ఎంచుకున్నారు.  ఈ విషయాన్ని ఆమె స్వయంగా పేస్‌బుక్ వేదికగా వెల్లడిస్తూ..”చాలాకాలం తర్వాత కెమెరా ముందుకు వచ్చి యాక్టింగ్ చేశాను. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సినిమాలోని తొలి షెడ్యూల్ న్యూయార్క్ లో జరిగింది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాల్లో నటించాను. నిజానికి పెళ్లి తర్వాత అయిష్టంగానే సినీ పరిశ్రమను వదిలి దూరంగా ఉన్నాను, ఈ సినిమాతో తిరిగి రీ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది” అని తెలిపారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. veteran-actress-lissy-lakshmi-makes-comeback-in-pawan-trivikram-movie

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lissy Lakshmi
  • #nithiin
  • #pawan kalyan
  • #trivikram

Also Read

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

trending news

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

44 mins ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

57 mins ago
August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

10 hours ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

15 hours ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

17 hours ago

latest news

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

9 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

14 hours ago
Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

15 hours ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

16 hours ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version