వంటి పై బట్టలు లేకుండా పేపర్ చదువుతున్న విద్యా బాలన్.. వైరలవుతున్న బోల్డ్ ఫోటో!

  • April 21, 2023 / 03:54 PM IST

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ అందరికీ సుపరిచితమే. 44 ఏళ్ళ వయసు వచ్చినా ఏదో ఒక రకంగా తన బోల్డ్ నెస్ ను రుచి చూపిస్తూనే ఉంది. కెరీర్ ప్రారంభం నుండి ఈమె బోల్డ్ పాత్రలనే ఎంపిక చేసుకుంటూ వస్తుంది. అలా అని నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రలను వదులుకుంది కూడా లేదు. మరీ ముఖ్యంగా సిల్క్ స్మిత జీవిత కథతో రూపొందిన ‘డర్టీ పిక్చర్’ లో ఈమె ఎంత బోల్డ్ గా నటించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఆ సినిమాలో ఈమె ఒళ్ళు దాచుకోకుండా చాలా సన్నివేశాల్లో నటించింది. సిల్క్ స్మిత జీవిత కథకు ఈమె జీవం పోసింది అనే చెప్పాలి. ఈమె తప్ప ఆమె పాత్రకు ఎవ్వరూ న్యాయం చేయలేరు అనేంతలా నటించింది విద్యాబాలన్. తెలుగులో విద్యాబాలన్..ఎన్టీఆర్ బయోపిక్ గా రూపొందిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాల్లో అద్భుతంగా నటించి మెప్పించింది. ఈ సినిమాలో విద్యా బాలన్ .. బసవతారకం గారి పాత్రలో చాలా చక్కగా నటించింది.

 

క్లైమాక్స్ లో కన్నీళ్లు పెట్టించింది కూడా..! ఈ సినిమా తర్వాత మళ్ళీ ఈమె తెలుగులో నటించింది లేదు. అయితే సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటోలతో నిత్యం అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. తాజాగా ఈమె నగ్నంగా న్యూస్ పేపర్ చదువుతున్నట్టు ఓ బోల్డ్ ఫోటోని షేర్ చేసి ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. ఆ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus