Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

  • March 5, 2026 / 01:27 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

రెండేళ్ల క్రితం వచ్చిన సినిమా ఇది. ఆ సమయంలో ఆ సినిమా బ్లాక్‌ బస్టర్‌. టాక్‌ విషయంలోనే కాదు.. వసూళ్ల పరంగానూ సినిమా భారీ విజయమే అందుకుంది. ఇప్పటికీ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆ సినిమా గురించి గొప్పగా చెప్పుకుంటారు. రోజుకోసారైనా సినిమాను చూసి ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఎందుకంటే ‘బాహుబలి’ సినిమాల తర్వాత ప్రభాస్‌ నుండి వచ్చిన స్ట్రాంగ్‌ సినిమా ఇదే. ప్రభాస్‌ని ప్రశాంత్‌ నీల్‌ అంతలా చూపించారు మరి. అయితే ఈ సినిమా ఫలితం విషయంలో ఎక్కడో చిన్న వెలితి అయితే ఉంది.

Vijay Kiragandur

అదే ఆ సినిమా రూ.1000 కోట్లు మార్కును సినిమా అందుకోలేదని. సినిమాకు వచ్చిన హైప్‌, వచ్చిన టాక్‌ చూశాక కచ్చితంగా రూ.1000 కోట్ల వసూళ్లను సినిమా అందుకుంటుందని అనిపించింది. ఇప్పుడు సినిమా నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌ కూడా ఇదే మాట అంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘సలార్‌ 1’, ‘సలార్‌ 2’ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సలార్‌ 2’ సినిమా అందరినీ ఆశ్చర్యపరుస్తుందని చెప్పిన ఆయన.. సినిమా అప్‌డేట్స్‌ కోసం అభిమానులు పోస్ట్‌లు పెడుతూనే ఉన్నారని చెప్పారు. అభిమానుల రిక్వెస్ట్‌లు మా దృష్టికి వచ్చాయి. త్వరలోనే సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తాం అని చెప్పారు.

Salaar movie re-release booking details

ఇక గతంలో ‘సలార్‌ 1’ సినిమా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ చేసిన కామెంట్ల గురించి కూడా విజయ్‌ కిరంగదూర్‌ మాట్లాడారు. ‘సలార్‌’ తమ అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయిందని.. కానీ ఆ చిత్రానికి వచ్చిన ఆదరణ సంతోషాన్నిచ్చిందని ప్రశాంత్‌ నీల్‌ అన్న విషయం తెలిసిందే. దీనిపై నిర్మాత రియాక్ట్‌ అవుతూ ఇండస్ట్రీలో గొప్ప దర్శకుల్లో ప్రశాంత్‌ నీల్‌ ఒకరు. స్వీయ విమర్శ చేసుకోవడంలో ఆయన ముందుంటారు అని ఇంచుమించు ఆయన మాటలతో ఏకీభవించారు. మరి ఈ విషయంలో ఇప్పుడు అభిమానులు ఏమంటారో చూడాలి.

సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #SALAAR
  • #Salaar 2
  • #Vijay Kiragandur

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 hour ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

10 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

11 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version