Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Vijay Devarakonda: అనన్య లాంటి కూతురు పుడితేనా? ఇక అంతే

Vijay Devarakonda: అనన్య లాంటి కూతురు పుడితేనా? ఇక అంతే

  • August 20, 2022 / 04:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: అనన్య లాంటి కూతురు పుడితేనా? ఇక అంతే

నేను హీరోని, ఎప్పటికీ హీరోనే, ఎన్నేళ్లు వచ్చినా హీరోనే.. అందరూ నన్ను జీవితాంతం గుర్తుంచుకోవాలి అనుకుంటూ ఉంటారు మన హీరోలు. అంతలా తమను తాము హీరోలం అని అనుకుంటూ ఉంటారు. అయితే ‘రౌడీ’ స్టార్‌ విజయ్‌ దేవరకొండ మాత్రం సగటు హీరోకు భిన్నంగా స్పందించాడు. కెరీర్‌ ముగింపు దశకు వచ్చే సమయంలో.. ప్రేక్షకులందరూ తనను మర్చిపోవాలని విజయ్‌ దేవరకొండ కోరాడు. ‘లైగర్‌’ విడుదల సందర్భంగా ‘ట్విటర్‌ మూవీస్‌’లో తమ సినిమాను ప్రమోట్‌ చేస్తూ అలా మాట్లాడాడు.

సినిమా వాళ్లు తమ సినిమాను ప్రమోట్‌ చేసుకోవడానికి అన్ని అవకాశాలను వాడేసుకుంటూ ఉంటారు. అందులో సోషల్‌ మీడియాలో కీలకం. అందునా ట్రోలింగ్‌ పేరుతో నోటికొచ్చింది అంటే పడే ట్విటర్‌ను ఇంకా ఎక్కువ వాడుకుంటూ ఉంటారు. తాజాగా ‘లైగర్‌’ గురించి కూడా ఇలానే ట్విటర్‌ మూవీస్‌ అనే హ్యాండిల్‌ వేదికగా ప్రచారం చేశాడు. సినిమాకు సంబంధించి, తమకు సంబంధించి అభిమానులు అడిగారు అంటున్న ప్రశ్నలకు సమాధానాలిచ్చారు విజయ్‌, అనన్య పాండే. ఈ సందర్భంగా అనన్య పాండే మాట్లాడుతూ.. విజయ్‌లో నాకు నచ్చని విషయం ఒకటుంది.

ర్యాపిడ్‌ ఫైర్‌ కానీ, Q and A సెషన్‌ వస్తే.. తొలుత నన్నే స్టార్ట్‌ చేయమంటాడు విజయ్‌. ఈ విషయం నాకు అస్సలు నచ్చదు అని చెప్పింది. ఇక నచ్చే కూడా చెప్పు అని అడిగితే.. అతను ప్రేమించే ప్రతి ఒక్కర్నీ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు అని చెప్పుకొచ్చింది. విజయ్‌ని ఇదే మాట అడిగితే.. ‘‘అనన్య ఎప్పుడూ ఏదో ప్రశ్న అడుగుతూనే ఉంటుంది. ఈ విషయంలో ఆమె నాకు నచ్చదు. ఇలాంటి అల్లరి పిల్ల నాకు పుడితే ఏం చేయాలో అని భయమేస్తోంది కూడా’’ అని అన్నాడు.

ఇక అనన్యలో నచ్చే లక్షణం ఏంటి అంటే.. ‘‘ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటుంది’’ అని చెప్పాడు విజయ్‌. ఇక తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్‌ ముగింపు దశకు వచ్చేసరికి నన్నెవరూ గుర్తుపెట్టుకోవాలని అనుకోవడం లేదు. దయచేసి అప్పుడు అందరూ నన్ను మర్చిపోండి. మీ జీవితాన్ని మీరు ఎంజాయ్‌ చేయండి’’ అని చెప్పాడు విజయ్‌.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #CHARMME KAUR
  • #Liger
  • #Mike Tyson
  • #Puneeth Rajkumar
  • #Puri Jagannadh

Also Read

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

related news

పూరీ-సేతుపతి సినిమాలో మరో బిగ్ సర్ ప్రైజ్?

పూరీ-సేతుపతి సినిమాలో మరో బిగ్ సర్ ప్రైజ్?

Vijay Sethupathi: పూరితో సినిమాపై విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Vijay Sethupathi: పూరితో సినిమాపై విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

trending news

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

17 mins ago
Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

25 mins ago
Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

1 day ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

1 day ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

1 day ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

23 hours ago
Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

1 day ago
క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

1 day ago
ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

1 day ago
రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version