Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay Devarakonda: ఫ్యామిలీ స్టార్ స్టోరీ రివీల్ చేసిన విజయ్.. భయాలను బ్రేక్ చేస్తాడంటూ?

Vijay Devarakonda: ఫ్యామిలీ స్టార్ స్టోరీ రివీల్ చేసిన విజయ్.. భయాలను బ్రేక్ చేస్తాడంటూ?

  • October 30, 2023 / 10:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: ఫ్యామిలీ స్టార్ స్టోరీ రివీల్ చేసిన విజయ్.. భయాలను బ్రేక్ చేస్తాడంటూ?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా కొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కాలేదు. సెప్టెంబర్ 1వ తేదీన ఖుషి రిలీజ్ కాగా ఫ్యామిలీ స్టార్ సినిమాతో 2024 సంక్రాంతికి విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ఈ సినిమాలోని ఐరనే వంచాలా ఏంటి డైలాగ్ బాగా పాపులర్ అయింది.

ప్రతి కుటుంబంలో ఒక పిల్లాడు ఆ కుటుంబం కష్టాలను, ఫ్యూచర్ జనరేషన్ ను మార్చేస్తాడని ఫ్యామిలీ స్టార్ కూడా అలాంటి కథ అని విజయ్ దేవరకొండ అన్నారు. ఫ్యామిలీ స్టార్ మూవీ నా రియల్ లైఫ్ కు కనెక్ట్ అయిందని ఆయన చెప్పుకొచ్చారు. నా వల్ల నా ఫ్యామిలీ జీవితం అంతా మారిందని విజయ్ దేవరకొండ కామెంట్లు చేశారు. బాల్యం నుంచి నేను ఎన్నో భయాలతో పెరిగానని ఆయన చెప్పుకొచ్చారు.

మధ్యతరగతి వాళ్లైతే కలలు కనలేమా ఏంటి.. ఈరోజు డబ్బులు లేకపోతే రేపు సంపాదించలేమా ఏంటి.. ఎవడు అడ్డొచ్చినా గెలవలేమా ఏంటి అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ఫ్యామిలీ స్టార్ స్టోరీ గురించి డైరెక్ట్ గా కాకపోయినా పరోక్షంగా విజయ్ దేవరకొండ పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వడం గమనార్హం. కీడా కోలా సినిమా ఈవెంట్ లో విజయ్ దేవరకొండ ఈ కామెంట్లు చేశారు.

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన గీతా గోవిందం సంచలన విజయాన్ని సొంతం చేసుకోగా ఫ్యామిలీ స్టార్ ఆ సినిమాను మించి హిట్ అవుతుందేమో చూడాలి. విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. విజయ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. విజయ్ ప్రస్తుతం నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్నారు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijay Deverakonda

Also Read

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

related news

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

trending news

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

5 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

14 hours ago

latest news

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

5 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

6 hours ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

10 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version