Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay Devarakonda: ఎవరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు : విజయ్ దేవర కొండ

Vijay Devarakonda: ఎవరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు : విజయ్ దేవర కొండ

  • September 16, 2023 / 04:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: ఎవరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు : విజయ్ దేవర కొండ

ఇచ్చిన మాట ప్రకారం విజయ్ దేవరకొండ 100 కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున మొత్తం కోటి రూపాయలు అందజేశారు. ‘ఖుషి’ని ఈ విధంగా అందరికీ స్ప్రెడ్ చేశారు. అందుకే ‘స్ప్రెడింగ్ ఖుషి’ అనే ఈవెంట్‌ను నిర్వహించారు. హీరో విజయ్‌ దేవరకొండ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకొని.. వంద కుటుంబాల ఆనందానికి కారణమయ్యారు. తాజాగా ‘ఖుషి’ సక్సెస్‌ మీట్‌లో ఇచ్చిన మాట ప్రకారం ఎంపిక చేసిన వంద కుటుంబాలకు రూ.లక్ష రూపాయల చెక్‌ను ఆయన అందించారు.

దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్‌ మీడియాలో ఖాతాలో పంచుకున్న విజయ్‌.. ఎంతో ఆనందంగా ఉందన్నారు. ‘నాకు ఇప్పుడు నిజమైన సంతోషం, సంతృప్తి లభించాయని భావిస్తున్నా. మీరంతా కూడా ఆనందంగా ఉన్నారని అనుకుంటున్నా. నేను ఆరోగ్యంగా, పనిచేస్తున్నంతకాలం ప్రతి ఏడాది ఏదో ఒక సాయం చేస్తూనే ఉంటా. ఇవన్నీ నా వ్యక్తిగత కోరికలు. చిన్నప్పుడు మా ఆర్థిక పరిస్థితి బాగలేక నేను కొన్ని ఆనందాలకు దూరమయ్యాను.

అందుకే ఇప్పుడు నా సంపాదనలో ఇలా సాయం చేస్తున్నా. మా తమ్ముడి ఇంజనీరింగ్‌ ఫీజు కట్టడానికి మా తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడ్డారు. ఎవరైనా రూ.లక్ష ఇస్తే బాగుండని అప్పుడు అనుకున్నా. ఇప్పుడు నేనిచ్చిన ఈ రూ.లక్ష రూపాయలు మీకు ఏదోరకంగా ఉపయోగపడి మీ అవసరాలు తీరితే అదే చాలు.

మీరు నాపై చూపించే ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటా’ అని  (Vijay Devarakonda) విజయ్ దేవరకొండ అన్నారు. డబ్బులు అందుకున్న వారు ఎవరూ తనకు థ్యాంక్స్‌ చెప్పొద్దని విజయ్‌ కోరారు. ప్రేక్షకుల అభిమానం చాలని ఆయన అన్నారు. ఇక ఈ వీడియో చూసిన ఫ్యాన్స్‌ ‘రియల్‌ హీరో’ అంటూ ప్రశంసిస్తున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijay Deverakonda

Also Read

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

related news

Rowdy Janardhana: విజయ్‌ దేవరకొండ మళ్లీ రెండు ముక్కల ఆట ఆడుతున్నాడా? రిస్క్‌ అవుతుందేమో

trending news

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

1 hour ago
Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

3 days ago
OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

3 days ago

latest news

Nandi Award: ఫైనల్లీ నంది అవార్డుల జీవో జారీ.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..

59 mins ago
Lenin: జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

2 hours ago
AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

4 hours ago
Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version