Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » స్టార్ హీరోలను వెనక్కి నెట్టిన విజయ్ దేవరకొండ

స్టార్ హీరోలను వెనక్కి నెట్టిన విజయ్ దేవరకొండ

  • March 13, 2018 / 06:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ హీరోలను వెనక్కి నెట్టిన విజయ్ దేవరకొండ

పెళ్లిచూపులు సినిమాలో లేజీ బాయ్ గా కనిపించిన విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాలో యాంగ్రీ మ్యాన్ గా కనిపించి.. క్రేజీ హీరో అయ్యారు. ఈ చిత్రం అనేక విమర్శలను ఎదుర్కొని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ హిట్ విజయ్ కి చేతినిండా అవకాశాలతో పాటు.. ఫాలోయింగ్ ని పెంచింది. ఈ ఫాలోయింగ్ ఎంతగా పెరిగందంటే టాలీవుడ్ హీరోలందరినీ పక్కన పెట్టేంత. 2017 మోస్ట్ డిజైరబుల్ మెన్ పేరిట ఓ జాతీయ పత్రిక నిర్వహించిన పోటీలో రెండవస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. గత ఏడాది 20 వ స్థానంలో ఉన్న విజయ్ ఈ స్థానానికి రావడం వెనుక ప్రధాన కారణం అర్జున్ రెడ్డి. ఇక ఈ పోటీలో గత కొన్నేళ్లుగా టాప్ స్థానాల్లో నిలిచే మహేష్ బాబు నాల్గవ స్థానాన్ని సరిపెట్టుకోగా.. ప్రభాస్ మూడవ స్థానంలో నిలబడ్డారు.

టాప్ టెన్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్ (5 ), అల్లు అర్జున్ (6 ), ఎన్టీఆర్ (9 ) స్థానం దక్కించుకున్నారు. ఈ స్టార్ హీరోలను వెనక్కి నెట్టిన విజయ్ దేవరకొండ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యారు. ప్రస్తుతం రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న నోటా సినిమా షూటింగ్ లో విజయ్ బిజీగా ఉన్నారు. జ్ఞానవేల్ రాజా సమర్పిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Vijay Devarakonda

Also Read

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

related news

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

trending news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

14 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

15 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

16 hours ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

18 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

22 hours ago

latest news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

17 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

2 days ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version