Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

  • February 23, 2026 / 01:03 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన పెళ్లి జరగబోతోంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వారి ఎంగేజ్మెంట్‌నే ఇప్పటివరకు అధికారికంగా చెప్పలేదు కాబట్టి.. పెళ్లి వార్తను ఎక్కడా కన్‌ఫామ్‌ అని చెప్పలేని పరిస్థితి ఉండేది. అయితే పెళ్లి పిలుపులు మొదలైపోవడం, రిసెప్షన్‌ ఇన్విటేషన్‌ బయటకు రావడంతో ‘లీకులు చేయొద్దు’ అంటూ టీమ్‌ ప్రకటన ఇచ్చింది. ఆ లెక్కన పెళ్లి ఇంచుమించు అధికారికం అయింది. ఇప్పుడు విజయ్‌ – రష్మిక అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ పోస్టు పెట్టారు.

Vijay Devarakonda, Rashmika

ఆదివారం రాత్రి విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన తొలిసారి తమ వివాహం గురించి స్పందించారు. తమ వివాహానికి విరోష్‌ అనే పేరు పెట్టారు. ఈ పేరు ప్రేమతో తమ అభిమానులు పెట్టారని, వారి నిర్ణయాన్ని గౌరవిస్తూ అదే పేరుని కొనసాగిస్తున్నట్లు ఇద్దరూ ఆ నోట్‌లో రాసుకొచ్చారు. మేం మా కోసం ఏదైనా షేర్‌ చేసుకోవాలి అనుకునేలోపు అభిమానులు స్పందించి ఆ పనిని పూర్తి చేస్తున్నారు. పెళ్లి విషయంలోనూ విరోష్‌ అని పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. అందుకే మేం మా పెళ్లి వేడుకకి ‘వెడ్డింగ్‌ ఆఫ్‌ విరోష్‌’ అని పేరు పెట్టాలని నిర్ణయించామని తెలిపారు.

మమ్మల్ని ఇంతలా ప్రేమాభిమానులతో ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. అభిమానులు ఎప్పుడూ మాలో ఒక భాగం అని కూడా రాసుకొచ్చారు. ఈ నెల 26న విరోష్‌ ఏడడుగులు వేయనున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ ఈ వివాహానికి వేదిక కానుంది. హైదరాబాద్‌లో మార్చి 4న వివాహ విందు ఏర్పాటు చేస్తున్నారు. తాజ్‌ కృష్ణలో ఈ వేడుక ఉంటుందని ఆ మధ్య లీకైన రిసెప్షన్‌ ఇన్విటేషన్‌లో కనిపించింది. పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది బంధుమిత్రులు హాజరు కానున్నారు. రిసెప్షన్‌కి తెలుగు సినిమా ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు హాజరు అయ్యే అవకాశం ఉంది.

Rashmika and vijay at parade

Vijay – Rashmika.. కలిపితే ViRash అవ్వాలి. మరి ViRosh ఎలా అయిందో.. దీనిని అభిమానులు ఎప్పుడు, ఎలా సూచించారో తెలియదు. ఈ మధ్య కాలంలో అయితే ఇలాంటి హ్యాష్‌ట్యాగ్‌ చూసింది లేదు. పోన్లెండి విజయ్‌ అయితే పెళ్లి ముచ్చట చెప్పాడుగా ఫైనల్లీ!

#VIROSH pic.twitter.com/sbCDsOsMOk

— Filmy Focus (@FilmyFocus) February 22, 2026

మారుతున్న ప్రేక్షకుల ధోరణి.. కంటెంట్ ముఖ్యమా ? రన్ టైం ముఖ్యమా ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika
  • #Vijay Devarakonda

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

43 mins ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

4 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

4 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

5 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

6 hours ago

latest news

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

25 mins ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

1 hour ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

2 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

3 hours ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version