Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

  • June 26, 2026 / 05:39 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

‘మా హీరో గురించి జరగని విషయాలను జరిగినట్లుగా కామెంట్లు చేస్తే.. ఊరుకునేది లేదు’.. ఇదీ ఓ హీరో టీమ్‌ జారీ చేసిన నోటీసులు. అవును టాలీవుడ్‌లో ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయి. కానీ రూమర్లకు, ట్రోలర్లకు చెక్‌ పెట్టడానికి ఓ హీరో టీమ్‌ ఇప్పుడు ఇంత పని చేసింది. దీంతో నెక్స్ట్‌ ఏమవుతుంది అనే చర్చ మొదలైంది. ఇలా చేసిన టీమ్‌ ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు ట్రోలింగ్‌ చేసే అవకాశం ఉన్న ఎలిమెంట్‌ని బ్యాక్‌పాకెట్‌లో తిరిగే హీరో విజయ్‌ దేవరకొండకి చెందిన టీమ్‌.

Vijay Devarakonda

గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌ సోషల్‌ మీడియాలో ఓ వార్త చర్కర్లు కొడుతోంది. అది విజయ్‌ దేవరకొండకు సంబందించిన ఓ వార్త. ‘రణబాలి’ సినిమా సెట్స్‌లో 5 కారవాన్లు పెడుతున్నారని, అసిస్టెంట్లు ఎక్కువ మంది ఉండాలని హీరో డిమాండ్‌ చేస్తున్నారని వార్తలొచ్చాయి. ట్రోలింగ్‌నే ఆహారంగా పెట్టుకుని జీవిస్తున్న మన సినిమా పరాన్నభుక్తులు (ట్రోలర్లు) ఆ వార్తను పట్టుకుని వైరల్‌ చేశాయి. తాజాగా ఈ విషయం మీదే విజయ్‌ టీమ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

అంతే కాదు ఆ సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ రవి శంకర్‌ యర్నేని స్పందించారు. ఆ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేశారు. షూటింగ్‌ సమయంలో అలాంటివేవీ జరగలేదని స్పష్టం చేశారు. విజయ్‌ ఎప్పుడూ తన పనిపై అంకితభావంతో ఉంటాడని కూడా చెప్పారు. మరిప్పుడు నిర్మాత క్లారిటీ, టీమ్‌ వార్నింగ్‌తోనైనా విజయ్‌ మీద పుకార్లు ఆగుతాయేమో చూడాలి. ‘లైగర్‌’ సినిమా ప్రచారంలో విజయ్‌ చేసి కొన్ని పనులు అతన్ని ట్రోలర్లు దగ్గర చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు కూడా కొన్ని ఇలాంటి పనులే చేశాడాయన. ఇప్పుడు కాస్త కామ్‌గా ఉన్నాడనుకోండి.

ఇక ‘రణబాలి’ సినిమా విషయానికొస్తే.. విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన ప్రధాన పాత్రల్లో రాహుల్‌ సాంకృత్యాన్‌ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. 1854 – 1878 మధ్య బ్రిటిష్‌ పాలన కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా ఇది. 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబరు 11న విడుదల చేసేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది.

ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

https://www.youtube.com/watch?v=wnKKqOwIEvw&pp=0gcJCUELAYcqIYzv

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ranabaali
  • #Vijay Devarakonda

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

21 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

22 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

2 days ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago

latest news

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

15 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

17 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

18 hours ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

19 hours ago
Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version