Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • March 3, 2026 / 01:49 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న..ల వివాహం ఫిబ్రవరి 26న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అటు తెలుగు సాంప్రదాయ పద్దతిలో ఒకసారి, అలాగే కూర్గ్ పద్దతిలో మరోసారి పెళ్లి చేసుకున్నారు ఈ యువజంట. రాజస్థాన్, ఉదయ్ పూర్ ప్యాలస్ లో వీరి వివాహం జరిగింది. వివాహం అనంతరం.. విజయ్ దేవరకొండ తన సొంత ఊరైన అచ్చంపేటకి వెళ్లి.. అక్కడ నోములు, వ్రతాలు జరిపారు.

Vijay Deverakonda, Rashmika Sangeet

అలాగే ఊరి జనాలకి విందు భోజనాలు ఏర్పాటు చేసి, స్వీట్ ప్యాకెట్లు వంటివి కూడా పంచిపెట్టారు. అలాగే విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు వంటివి కూడా నిర్వహిస్తానని మాటిచ్చి వచ్చారు ఈ యంగ్ కపుల్. సొంత ఊరి కోసం ఏదైనా చేయాలనే తపన మొదటి నుండి ఉందని విజయ్ చెప్పడం జరిగింది.

ఇక అటు తర్వాత విజయ్ దేవరకొండ – రష్మిక..ల సంగీత్ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. వాస్తవానికి సంగీత్ అనేది పెళ్ళికి ముందు ప్రీ- వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా నిర్వహించాలి. కానీ విజయ్ – రష్మిక… పెళ్లి హడావిడిగా జరగడం వల్ల.. సంగీత్ పెళ్లి తర్వాత నిర్వహించారు. ఇక ఈ వేడుకలకి టాలీవుడ్ నుండి చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. నూతన దంపతులకు బెస్ట్ విషెస్ తెలిపారు.

ఇక విజయ్ దేవరకొండ – రష్మిక.. కలిసి ‘గీత గోవిందం’ సినిమాలో తొలిసారి కలిసి నటించారు. అటు తర్వాత ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో కూడా జంటగా నటించారు. ఇప్పుడు ‘రనబాలి’ సినిమాలో కూడా జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా విజయ్- రష్మిక.. సంగీత్ సెలబ్రేషన్స్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

Here Are The Vijay Deverakonda and Rashmika Mandanna Sangeet celebration

1

Vijay Deverakonda and Rashmika Mandanna s Sangeet celebration pictures

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika Mandanna
  • #Tollywood
  • #Vijay Deverakonda
  • #Vijay-Rashmika
  • #Virosh

Also Read

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

related news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

trending news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

26 mins ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

3 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

24 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

2 days ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version