Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Vijay Deverakonda: వాళ్లతో బ్లాక్‌బస్టర్‌లు కొట్టి… ఇప్పుడు వాళ్లనే వద్దంటున్నావ్‌.. ఏంటిది?

Vijay Deverakonda: వాళ్లతో బ్లాక్‌బస్టర్‌లు కొట్టి… ఇప్పుడు వాళ్లనే వద్దంటున్నావ్‌.. ఏంటిది?

  • April 3, 2024 / 10:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Deverakonda: వాళ్లతో బ్లాక్‌బస్టర్‌లు కొట్టి… ఇప్పుడు వాళ్లనే వద్దంటున్నావ్‌.. ఏంటిది?

మెట్లు ఎక్కి పెకి వెళ్తున్నప్పుడు… కొంతసేపటికి మనం ఎక్కిన మెట్లు మరచిపోకూడదు అంటారు. అలా మరచిపోయినవాళ్లు ఇబ్బందిపడతారు అని కూడా మన పెద్దలు చెబుతుంటారు. ఈ విషయాన్ని సినిమా హీరోలకు ఆపాదిస్తే… ఏ దర్శకులుతో సినిమాలు చేసి ఎదిగామో స్టార్‌ స్టేటస్‌ వచ్చాక మరచిపోకూడదు అని అనొచ్చు. అలా మరచిపోయినవాళ్లు తర్వాత ఏమవుతారో కానీ… ఇప్పుడు అయితే ట్రోలింగ్‌కి గురవుతారు అని చెప్పొచ్చు. దీనికి ప్రస్తుతం నిలువెత్తు ఉదాహరణ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda ). కారణం ఆయన దర్శకుల గురించి చేసి వ్యాఖ్యలే.

‘ఫ్యామిలీ స్టార్’ (Family Star)సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ఇటీవల కొన్ని షాకింగ్‌ కామెంట్స్ చేశాడు. కొత్త దర్శకులతో పని చేయనంటూ అని చెప్పిన విజయ్‌ … దానికి చెప్పిన కారణం నవ్వులపాలు అయ్యేలా ఉంది అని నెటిజన్లు అంటున్నారు. విజయ్‌ కెరీర్‌లో వచ్చిన విజయాలు చాలావరకు కొత్త దర్శకుల వల్లనే అని.. అలాంటిది ఇప్పుడు తాను కొత్త దర్శకులతో పని చేయనని అనడం… వారికి బడ్జెట్, ఇతర విషయాలు హ్యాండిల్ చేయడం రాదని అనడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.

పూరి జగన్నాథ్ లాంటి అనుభవజ్ఞుడైన దర్శకుడితో ‘లైగర్’ లాంటి డిజాస్టర్ ఇచ్చాక… విజయ్ ఈ మాట అనడం విడ్డూరంగా అనిపిస్తోంది అనేది నెటిజన్లు వాదన. విజయ్‌ కెరీర్‌లో మంచి విజయాలు అందుకున్న ‘ఎవడే సుబ్రమణ్యం’ (Yevade Subramanyam), ‘పెళ్లి చూపులు’(Pelli Choopulu) , ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) , ‘ట్యాక్సీవాలా’ కొత్త దర్శకుల వల్ల వచ్చినవే. ఇక డిస్టార్లుగా, పెద్దగా ఉపయోగపడని సినిమాలుగా మారిన ‘లైగర్‌’ (Liger), ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ (World Famous Lover)’ లాంటివి సీనియర్‌ దర్శకులతో వచ్చినవే అంటూ ఫిల్మోగ్రఫీ వల్లెవేస్తున్నారు నెటిజన్లు.

కాస్త ఫర్వాలేదనిపించిన ‘ఖుషి’ (kushi) తీసింది కూడా కొత్త దర్శకుడు కాదు. దీంతో విజయ్‌ చెప్పిన లాజిక్‌ నాసిరకంగా ఉంది అంటూ.. నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అయినా ఇలాంటి కామెంట్లతో సినిమాల ముందు రచ్చ చేయడం విజయ్‌కి అలవాటే. మరి ఈ ఆలోచన వెనుక ఏం మారోలచన ఉందో ఆయనకే తెలియాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijay Deverakonda

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

13 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

16 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

17 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

18 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

1 day ago

latest news

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

14 hours ago
Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

15 hours ago
Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

16 hours ago
Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

17 hours ago
Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version