Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘గీత గోవిందం’ పైరసీ కావడంపై అసహనం వ్యక్తం చేసిన విజయ్

‘గీత గోవిందం’ పైరసీ కావడంపై అసహనం వ్యక్తం చేసిన విజయ్

  • August 13, 2018 / 08:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘గీత గోవిందం’ పైరసీ కావడంపై అసహనం వ్యక్తం చేసిన విజయ్

పరశురామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న “గీత గోవిందం” ఫస్ట్ లుక్ నుంచి మంచి స్పందన అందుకుంటోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా టీజర్ తో పాటు సాంగ్స్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న (ఆదివారం) వైజాక్ లో నిర్వహించారు. అయితే ఇదివేడుకలా జరగలేదు. అందరి మొహాల్లో బాధాకనిపించింది. కారణం సినిమా పైరసీ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం. ఈ వీడియో లింకులను డిలీట్ చేసే పనిలో బిజీగా ఉండటం వలన నిర్మాత బన్నీ వాసు ప్రీ రిలీజ్‌ వేడుకకి రాలేకపోయారు.

ఈ విషయంపై విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘‘పైరసీ గురించి ఏం చెప్పాలబ్బా? దానిగురించి చెప్పి కూడా వేస్ట్‌. ప్రేక్షకులకు ఏది రైట్‌? ఏది రాంగ్‌? అనేది తెలుసు. మా టీమ్‌ అంతా ఎంతో కష్టపడి సినిమా చేశాం. ప్రేక్షకులకు నచ్చుతుందని, వాళ్ల స్పందన కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలా జరిగింది. దీన్ని తలచుకుని బాధపడాలని అనుకోవడం లేదు. రెండు రోజుల్లో సినిమా విడులవుతుంది. థియేటర్లు నవ్వులతో నిండుతాయి’’ అని చెప్పారు. రిలీజ్ కి ముందు సినిమా నెట్టింట్లోకి వచ్చినప్పటికీ విజయవంతమైన సినిమాలు అనేకం ఉన్నాయి. అందుకే తమ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని “గీత గోవిందం” టీమ్ నమ్మకంగా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Geetha Govindam
  • #Geetha Govindam Audio Launch
  • #Geetha Govindam Movie
  • #Geetha Govindam Pre Release Function
  • #Geetha Govindam Video Songs

Also Read

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

related news

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

trending news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

20 hours ago
Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

20 hours ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

20 hours ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago

latest news

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

2 mins ago
Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

6 mins ago
KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

26 mins ago
Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

34 mins ago
Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version