Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

  • May 26, 2026 / 12:36 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అతిపెద్ద రాజకీయ పార్టీగా టీవీకే అవతరించింది. ఆ తర్వాత వివిధ పరిణామాల తర్వాత ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పార్టీ గెలిచినప్పటి నుండి.. ఇప్పుడు సీఎంగా ఆసక్తికర, కీలక నిర్ణయాలు తీసుకున్నంత వరకు విజయ్‌కి సినిమా పరిశ్రమ నుండే కొన్ని రిక్వెస్ట్‌లు వస్తున్నాయి. విశాల్‌ తొలుత ఓ రిక్వెస్ట్‌ చేయగా.. ఆ తర్వాత కమల్‌ హాసన్‌.. ఇప్పుడు విజయ్‌ సేతుపతి కూడా ఓ రిక్వెస్ట్‌ చేశారు. ఆ రెండూ కోలీవుడ్‌ అభివృద్ధి కోసమే అని చెప్పొచ్చు.

Vijay Sethupathi

కోలీవుడ్‌ సినిమా పరిశ్రమ చాలా ఏళ్లుగా ఉన్నా.. టాలీవుడ్‌ అంత వసూళ్ల హైప్‌ రావడం లేదు. అలాగే లాభాలు కూడా ఆశించినంత ఉండటం లేదు. మరోవైపు థియేటర్ల వ్యాపారం కూడా ఆశించిన మేర ఉండటం లేదు. అలాగే ఓటీటీలు కూడా కోలీవుడ్‌ విషయంలో అంత లాభదాయకంగా లేదు అని సమాచారం. ఇప్పుడు ఈ విషయాన్నే విజయ్‌ సేతుపతి కూడా మాట్లాడారు. కొన్ని రోజుల క్రితం కమల్‌ హాసన్‌ చేసిన విజ్ఞప్తినే విజయ్‌ సేతుపతి అడిగాడు.

కమల్ హాసన్ విజ్ఞప్తి చేసినట్లుగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఓ ఓటీటీని ప్రారంభిస్తే ఇండస్ట్రీకి ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యమంత్రి విజయ్‌ను విజయ్ సేతుపతి కోరాడు. ఓటీటీలు శరవేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చాయని, అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని విజయ్‌ సేతుపతి అభిప్రాయపడ్డాడు. దీంతో సినిమా వృత్తి గందరగోళంగా ఉందన్నాడు. ఈ సమయంలో ప్రభుత్వమే ఓటీటీని నిర్వహిస్తే బాగుంటుంది అని విజయ్‌ సేతుపతి ఉద్దేశం.

అలాగే విజయ్‌ సేతుపతి మరో విషయం కూడా ప్రస్తావించారు. తమిళనాడులో కొన్నేళ్ల క్రితం సినిమా టికెట్ ధరలను పెంచారని, మిగతా వస్తువులు, సర్వీసుల ధరలు పెరిగిన నేపథ్యంలో సినిమా టికెట్ ధరను కూడా పెంచేలా చూడాలని విజయ్‌ సేతుపతి కోరారు. మరి ఈ విషయంలో సీఎం విజయ్‌ జోసెఫ్‌ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan
  • #Vijay Sethupathi
  • #vijay thalapthy

Also Read

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

trending news

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

17 hours ago
Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

17 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

17 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

19 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

19 hours ago

latest news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version