Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Vijay: బుట్ట బొమ్మ పాటకు డాన్స్ ఇరగదీసిన విజయ్ తలపతి వీడియో వైరల్!

Vijay: బుట్ట బొమ్మ పాటకు డాన్స్ ఇరగదీసిన విజయ్ తలపతి వీడియో వైరల్!

  • June 24, 2023 / 02:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay: బుట్ట బొమ్మ పాటకు డాన్స్ ఇరగదీసిన విజయ్ తలపతి వీడియో వైరల్!

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ పూజ హెగ్డే జంటగా నటించిన చిత్రం అలా వైకుంఠపురం. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకున్న మనకు తెలిసిందే. ఈ సినిమాలోని పాటలు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. ముఖ్యంగా బుట్ట బొమ్మ అనే పాట విపరీతమైన ఆదరణ పొందింది.అయితే ఈ పాటకు తాజాగా కోలీవుడ్ నటుడు విజయ్ స్టెప్పులు వేయడం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని పూజా హెగ్డే షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

పూజా హెగ్డే విజయ్ తలపతి హీరో హీరోయిన్లుగా బీస్ట్ అనే సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో పిల్లలతో కలిసి విజయ్ పూజా హెగ్డే బుట్ట బొమ్మ అనే సాంగ్ కు డాన్స్ వేశారు. అయితే తాజాగా ఈ వీడియోని పూజా హెగ్డే సోషల్ మీడియాలో షేర్ చేశారు. జూన్ 24వ తేదీ విజయ్ పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున ఈయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ఈ క్రమంలోనే అభిమానులతో పాటు సినిమా సెలబ్రిటీలు కూడా హీరో విజయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా పూజ హెగ్డే ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో అల్లు అర్జున్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన బీస్ట్ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయిందని చెప్పాలి.

అనంతరం (Vijay) విజయ్ వారసుడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈయన తదుపరి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక పూజ హెగ్డే విషయానికి వస్తే గత ఏడాది ఈమె నటించినసినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ కావడంతో ఇప్పటివరకు ఒక్క సినిమా ద్వారా కూడా ఈమె ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే తాజాగా ఈమె గుంటూరు కారం సినిమా నుంచి కూడా తప్పుకున్నారనే సంగతి మనకు తెలిసిందే.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pooja Hegde
  • #Thalapathi Vijay
  • #Vijay

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

11 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

12 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

12 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

13 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

24 hours ago

latest news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

2 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

3 hours ago
Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

7 hours ago
Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version