Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అల్లు అర్జున్ సినిమా అయినా సరే.. మొహమాటం లేకుండా నో చెప్పిందట..!

అల్లు అర్జున్ సినిమా అయినా సరే.. మొహమాటం లేకుండా నో చెప్పిందట..!

  • November 13, 2020 / 08:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అర్జున్ సినిమా అయినా సరే.. మొహమాటం లేకుండా నో చెప్పిందట..!

13 ఏళ్ల త‌రువాత మహేష్ బాబు ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది అప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. ఈ మూవీలో విజయశాంతి నటిస్తుంది అని తెలుసుకున్న దర్శకనిర్మాతలు వెంటనే తమ సినిమాల్లో నటించాల్సిందిగా ఆమె దగ్గరికి క్యూలు కట్టారట.స్టార్ హీరోయిన్ల రేంజ్ పారితోషికాన్ని ఈమెకు ఆఫర్ చేశారట. కానీ ఈమె వాటిని రిజెక్ట్ చేసిందని తెలుస్తుంది. ‘దర్శకుడు అనిల్ రావిపూడి మూడేళ్ళుగా తిరుగుతున్నాడు కదా అనే ఉద్దేశంతో కనికరించి..

అతని సినిమాలో నటించడానికి విజయశాంతి ఒప్పుకున్నారు తప్ప.. సినిమాల పై వ్యామోహంతో కాదు అని’ ఆమె ఓపెన్ గానే చెప్పుకొచ్చారు. అలా అని ఈమె రాజ‌కీయాల్లో కూడా బిజీగా లేరు. ఇదిలా ఉంటే.. విజయశాంతి రిజెక్ట్ చేసిన సినిమాల్లో అల్లు అర్జున్ సినిమా కూడా ఉందనేది తాజా సమాచారం. వివరాల్లోకి వెళితే.. సుకుమార్ డైరెక్షన్లో బన్నీ `పుష్ప` చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్ర‌స్తుతం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మారేడుమిల్లి ఫారెస్ట్‌లో జ‌రుగుతుంది.

After 13 years Vijayashanthi is back in Sarileru Neekevvaru

నిజానికి ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించార‌ట. భారీ రెమ్యూనరేషన్ ను కూడా ఆఫ‌ర్ చేశారట‌. అయితే విజ‌య‌శాంతి ఆ ఆఫ‌ర్‌ ను రిజెక్ట్ చేసినట్టు సమాచారం. ‘అల్లు అర్జున్.. మా చిత్రంలో హీరో’ అని దర్శకనిర్మాతలు స్పెషల్ గా మెన్షన్ చేశారట. అయినా సరే తనకు ఇంట్రెస్ట్ లేదని తేల్చి చెప్పేసిందట ఈ లేడీ సూపర్ స్టార్.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Vijayashanti
  • #Allu Arjun
  • #devi sri prasad
  • #Mythri Movie Makers
  • #Pushpa

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

7 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version