Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

  • July 17, 2026 / 12:37 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

సూర్య ప్రస్తుతం తన 47వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అదే ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న ఈ సినిమా ప్రచారం పనులను త్వరలో స్టార్ట్‌ చేస్తారు. ఈ మేరకు దర్శకుడు వెంకీ అట్లూరి.. నిర్మాత నాగవంశీ తమ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ లోపు సూర్య తన కొత్త సినిమాకు సంబంధించిన పనులు చేసుకుంటున్నాడు. అదే తన 48వ సినిమా. అయితే ఇప్పుడు 50వ సినిమా గురించి కోలీవుడ్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Rajamouli – Suriya

ఎందుకంటే సూర్య తన మైల్‌ స్టోన్‌ (50వ) సినిమాను ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి డైరక్షన్‌లో చేస్తాడు అనే పుకారు ఒకటి బయటకు రావడమే. ఇటీవల సూర్య – రాజమౌళి భేటీ అయ్యారని.. ఓ కథ గురించి మాట్లాడుకున్నారు అని వార్తలొచ్చాయి. గతంలో ఓసారి ఈ ఇద్దరూ కలసి ఓ సినిమా చేయాల్సి ఉంది. చర్చలు కొంత దూరం వెళ్లాక ఆ సినిమా అప్పుడు కుదర్లేదు. అప్పుడు మిస్‌ అయిన కాంబో ఇప్పుడు మైల్‌ స్టోన్‌ మూవీకి ఆ కాంబో సెట్‌ అవుతోంది అనేసరికి అంచనాలు, ఆశలు పెరిగిపోయాయి.

కానీ, కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం అయితే ఈ కాంబినేషన్‌ ఏదీ ఇప్పటివరకు చర్చలోకి రాలేదట. అంతేకాదు ఈ సినిమాను పూర్తి స్థాయి కమర్షియల్‌ కథను, తమిళ దర్శకుడితోనే ఉండబోతోంది అని చెబుతున్నారు. అయితే నిర్మాత తెలుగు వాడే అవుతాడు అని అంటున్నారు. అయితే, గతంలో ఇదే సినిమా విషయంలో నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ పేరు చర్చకు వచ్చింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తారని ఇప్పటికే వార్తలొచ్చాయి. మరి ఆయనే ఆ 50వ సినిమాను డైరెక్ట్‌ చేస్తారేమో చూడాలి.

ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే 49వ సినిమా ఏంటి అనేది కూడా తేలాలి. ఆ సినిమా సమయంలో ఆటోమేటిగ్గా 50వ సినిమా ముచ్చట్లు బయటకు వస్తాయి. ఆ 49వ సినిమాకు హెచ్‌.వినోద్‌ దర్శకుడని సమాచారం.

నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajamouli
  • #Suriya

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

2 days ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

2 days ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

2 days ago

latest news

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

56 mins ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

1 hour ago
Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

21 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

21 hours ago
Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version