Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » SK Chandrasekhar: స్టార్ హీరోకి తండ్రితో మాటల్లేవా..?

SK Chandrasekhar: స్టార్ హీరోకి తండ్రితో మాటల్లేవా..?

  • January 29, 2023 / 11:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SK Chandrasekhar: స్టార్ హీరోకి తండ్రితో మాటల్లేవా..?

కోలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు విజయ్. రీసెంట్ గా ‘వరిసు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు విజయ్. ఈ సినిమాను ‘వారసుడు’ పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. తెలుగులో ఈ సినిమా పెద్దగా వర్కవుట్ కానప్పటికీ.. తమిళంలో మాత్రం దూసుకుపోయింది. భారీ కలెక్షన్స్ ని రాబట్టింది. కెరీర్ పరంగా పీక్స్ లో ఉన్న విజయ్.. కుటుంబ పరంగా మాత్రం సమస్యలు ఎదుర్కొంటున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. తన భార్య నుంచి విజయ్ విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవల ఒక రూమర్ చక్కర్లు కొట్టింది.

దీనికి సంబంధించి తరువాత అప్డేట్స్ ఏమీ లేకపోవడంతో అది కేవలం రూమర్ మాత్రమేనని తేలిపోయింది. మరోపక్క విజయ్ కి తన తండ్రి చంద్రశేఖర్ తో పొసగడం లేదని వార్తలొస్తున్నాయి. తన తండ్రికి వ్యతిరేకంగా విజయ్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి వచ్చింది. అయితే కొడుకుతో విబేధాలపై చంద్రశేఖర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. విజయ్ కి తనకు మధ్య మనస్పర్థలు ఉన్న మాట నిజమేనని.. తామిద్దరం దాదాపు ఏడాదిన్నరగా మాట్లాడుకోవడం లేదని ఆయన అంగీకరించారు.

అయితే కుటుంబంలో ఇలాంటి గొడవలు జరగడం సహజమేనని.. తనకు, విజయ్ కి మధ్య కూడా కొన్ని విషయాల్లో అభిప్రాయబేధాలు వచ్చాయని.. తామిద్దరం సరిగ్గా మాట్లాడకపోయినంత మాత్రాన ఏదో అయిపోయిందని ఊహించుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఇటీవలే తమ కుటుంబ సభ్యులందరూ కలిసి ‘వరిసు’ సినిమా కూడా చూశామని ఆయన వెల్లడించారు. విజయ్ రాజకీయాల్లోకి రావాలనేది చంద్రశేఖర్ కోరిక.

అభిమానులు కూడా ఇదే కోరుకోవడంతో.. ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్ తో కలిసి చంద్రశేఖర్ పొలిటికల్ మీటింగ్స్ పెట్టారు. విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని.. చంద్రశేఖర్ సందేశాలు ఇవ్వడం ఒకానొక సమయంలో వివాదానికి దారి తీసింది. ఆ సమయంలో విజయ్.. తన తండ్రి పెట్టే పొలిటికల్ మీటింగ్స్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అప్పటినుంచి తండ్రీకొడుకుల మధ్య గ్యాప్ వచ్చింది.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandrasekhar
  • #SK Chandrasekhar
  • #Thala Vijay
  • #Thalapathi Vijay
  • #Vijay

Also Read

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

related news

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

trending news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

5 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

8 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

10 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

18 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

19 hours ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

7 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

7 hours ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

7 hours ago
Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

7 hours ago
Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version