Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » LEO Movie: విడుదలకు ముందే అక్కడ రికార్డులు సృష్టిస్తున్న లియో

LEO Movie: విడుదలకు ముందే అక్కడ రికార్డులు సృష్టిస్తున్న లియో

  • October 8, 2023 / 03:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

LEO Movie: విడుదలకు ముందే అక్కడ  రికార్డులు సృష్టిస్తున్న లియో

కోలీవుడ్‌ హీరో విజయ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘లియో’. దీని కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్‌లో దీని అడ్వాన్స్‌ బుకింగ్‌ ఓపెన్‌ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ ఈ టికెట్లు భారీ ఎత్తున అమ్ముడవుతున్నాయి. తాజాగా ఈ టికెట్స్‌ మొదటి రోజు సేల్స్‌లో ‘లియో’ షారుక్‌ తాజా సినిమాలను అధిగమించింది. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ నటిస్తోన్న ఈ చిత్రం అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

దీంతో నెల రోజుల ముందు నుంచే దీని అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్‌ చేశారు. యూకేలో వీటిని రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు. ‘లియో’ మొదటి రోజు టికెట్స్‌ షారుక్‌ నటించిన ‘పఠాన్‌’, ‘జవాన్‌’ల కంటే అధికంగా అమ్ముడయ్యాయి. ఫస్ట్‌డే షో కోసం 30000 మంది ‘లియో’ టికెట్స్‌ కొనుగోలు చేశారని చిత్ర బృందం తెలిపింది. అలాగే త్వరలోనే థియేటర్ల సంఖ్య ఇంకా పెంచుతున్నట్లు మూవీ యూనిట్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

విడుదల సమయం నాటికి ఈ టికెట్ సేల్స్‌ ఇంకా పెరుగుతాయని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది. 2021లో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ మాస్టర్‌ తర్వాత విజయ్, లోకేష్ కనగరాజ్‌ల కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానులు అంచనాలు భారీగానే ఉన్నాయి. గతంలో తమిళ హిట్స్ గిల్లి, కురువి, తిరుపాచి తదితర సూపర్‌ హిట్‌ చిత్రాలలో విజయ్‌తో కలిసి నటించిన త్రిష కృష్ణన్ కూడా చాలా ఏళ్ల తర్వాత మళ్లీ దళపతితో జోడి కట్టింది.

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ‘లియో’ (LEO Movie) సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ చిత్రంలో విజయ్, సంజయ్ దత్‌లతో పాటు అర్జున్ సర్జా, మన్సూర్ అలీఖాన్, ప్రియా ఆనంద్, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Leo
  • #LEO Movie
  • #Lokesh Kanagaraj
  • #Vijay

Also Read

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

related news

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

trending news

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

20 hours ago
సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

22 hours ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

22 hours ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

1 day ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

1 day ago

latest news

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

3 mins ago
Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

1 hour ago
Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

20 hours ago
Ntr – Nelson: నాగవంశీకి ఎన్టీఆర్‌ హ్యాండిచ్చాడా? ‘వార్‌ 2’ ఎఫెక్టా?

Ntr – Nelson: నాగవంశీకి ఎన్టీఆర్‌ హ్యాండిచ్చాడా? ‘వార్‌ 2’ ఎఫెక్టా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version