Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అల్లుడు, మేనల్లుడి చిత్రాలకు లైన్ క్లియర్

అల్లుడు, మేనల్లుడి చిత్రాలకు లైన్ క్లియర్

  • June 25, 2018 / 07:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లుడు, మేనల్లుడి చిత్రాలకు లైన్ క్లియర్

మెగా కుటుంబంలో పదిమంది హీరోలున్నారు. కానీ వారి చిత్రాలు ఒకే సీజన్ లో రిలీజ్ అవ్వడానికి పోటీ పడుతుంటాయి. అయితే మెగా హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలవ్వకుండా మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సినిమాలు తొలిప్రేమ, ఇంటిలిజెంట్ మధ్య పోటీ నెలకొంటే చిరు కల్పించుకొని ఇంటిలిజెంట్ ని ఫిబ్రవరి 9 న, తొలిప్రేమని ఫిబ్రవరి 10 రిలీజ్ అయ్యేలా చేశారు. ఈ సారి నుంచి మెగా హీరోల సినిమాల మధ్య కనీసం వారం గ్యాప్ ఉండేలా చూసుకోవాలని చిరు చెప్పారంట. కానీ మళ్ళీ క్లాష్ ఏర్పడింది. ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో హీరో సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌ కలిసి నటించిన ‘తేజ్‌’ ఐ లవ్‌ యు జులై 6న రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది. ఇక మెగాస్టార్ చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా విజేత జులై 6న థియేటర్లకు రానున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.

ఈ చిత్రాన్ని నిర్మించిన సాయి కొర్రపాటి కి ఈగ అద్భుతమైన విజయాన్ని అందించింది. ఆ చిత్రం జులై 6న రిలీజ్ అయింది. ఆ సెంటిమెంట్ తోనే విజేతని అదే రోజు విడుదల చేయాలనీ ఫిక్స్ అయ్యారు. కానీ అల్లుళ్ల మధ్య పోటీ మంచిది కాదని సాయి కొర్రపాటిని అడిగి లైన్ క్లియర్ చేశారు. జూలై 6న ‘తేజ్‌’ ఐ లవ్‌ యు యధావిదిగా రిలీజ్ అవుతుంది. విజేత మాత్ర జూలై 12కి వాయిదా వేశారు. “నాకు కొంచెం టెన్షన్ అనిపించింది. సాయిధరమ్ తేజ్ సినిమా వస్తున్న తేదీకే విజేత వస్తుందా అని భయపడ్డాను. ఒకే ఇంట్లో ఉన్న హీరోల మధ్య పోటీ తప్పదా అనుకున్నాను. కానీ సాయి కొర్రపాటి అనవసర పోటీ ఉండకూడదనే ఉద్దేశంతో పెద్ద మనసుతో విజేతను జులై 12కు పోస్ట్ పోన్ చేశారు.” అని చిరంజీవి నిన్న వేడుకలో చెప్పారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Dharam Tej
  • #Sai Pallavi
  • #Tej I Love U
  • #Tej I Love U Movie
  • #Vijetha

Also Read

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

related news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

trending news

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

2 mins ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

9 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

1 day ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

2 days ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

1 hour ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

2 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

7 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version