Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Vikram: తీవ్ర గాయాలతో హాస్పటల్ లో చేరిన విక్రమ్.!

Vikram: తీవ్ర గాయాలతో హాస్పటల్ లో చేరిన విక్రమ్.!

  • May 3, 2023 / 08:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vikram: తీవ్ర గాయాలతో హాస్పటల్ లో చేరిన విక్రమ్.!

తమిళం లో స్టార్ హీరో గా కొనసాగుతూ ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకొని రీసెంట్ గా ‘పొన్నియన్ సెల్వన్ 2 ‘ చిత్రం తో మరో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న హీరో విక్రమ్, ప్రస్తుతం ‘కబాలి’ దర్శకుడు PA రంజిత్ తో ‘తంగాలన్’ అనే చిత్రం చేస్తున్నాడు. రీసెంట్ గానే విక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఎవ్వరూ గుర్తు పట్టలేని విధంగా ఉన్న ఆయన లుక్ ని చూసి అభిమానులు సైతం షాక్ కి గురయ్యారు. అయితే నేడు ఒక రిస్కీ షాట్ ని చేస్తున్న సమయం లో ఆయన క్రిందకి జారీ పడిపోవడం తో పక్కటెముక విరిగిపోయింది. శరీరం మొత్తం తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయి. దీనితో మూవీ యూనిట్ ఆయనని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి అత్యవసర చికిత్స అందిస్తున్నారు, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమం గానే ఉంది.

కెరీర్ లో పాత్ర కోసం తనని తాను ఎలా అయినా మార్చుకునే స్వభావం ఉన్న అతి తక్కువ మంది హీరోలలో (Vikram) విక్రమ్ కూడా ఒకడు. పాత్రలో దమ్ము ఉంటే ఆయన తన ప్రాణాలను కూడా లెక్క చెయ్యడు, ఈ విషయాన్నీ ఆయనతో పని చేసిన డైరెక్టర్స్ అందరూ చెప్తుంటారు. అయితే దేవుడి దయవల్ల ఇన్ని రోజులు ఆయనకీ అలాంటి రిస్కీ షాట్స్ చెయ్యడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు.

ఒకవేళ జరిగిన చిన్న చిన్న గాయాలతోనే బయటపడేవాడు. అయితే ఇప్పుడు ఆయన పక్కటెముక విరిగే రేంజ్ లో ప్రమాదం జరిగింది అంటే, కాస్త ప్రమాదకరమే అని చెప్పాలి. ఆయన తొందరగా ఈ ప్రమాదం నుండి కోలుకొని మా ముందుకి రావాలని, ఎప్పటిలాగానే షూటింగ్స్ లో బిజీ అవ్వాలని అభిమానులు దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #malavika mohanan
  • #Pa. Ranjith
  • #Pasupathy
  • #Thangalaan
  • #Vikram

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

17 hours ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

17 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

18 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

19 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

20 hours ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

15 hours ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

17 hours ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version