Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vinaro Bhagyamu Vishnu Katha Twitter Review: వినరో భాగ్యము విష్ణు కథ .. ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Vinaro Bhagyamu Vishnu Katha Twitter Review: వినరో భాగ్యము విష్ణు కథ .. ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • February 18, 2023 / 01:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vinaro Bhagyamu Vishnu Katha Twitter Review: వినరో భాగ్యము విష్ణు కథ .. ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బ‌న్నీ వాసు నిర్మించిన ఈ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడు.టీజర్, ట్రైలర్ లు ప్రామిసింగ్ గా అనిపించాయి. దీంతో సినిమా పై అంచనాలు కూడా ఓ మాదిరిగా ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 18న శివరాత్రి కానుకగా చాలా గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. కొన్ని చోట్ల ప్రీమియర్స్ పడ్డాయి.

సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వాళ్ళ టాక్ ప్రకారం ఈ మూవీ యావరేజ్ టు ఎబౌవ్ యావరేజ్ అనే విధంగా ఉందని అంటున్నారు.ఫస్ట్ హాఫ్ లో మొదటి 20 నిమిషాలు స్లోగా స్టార్ట్ అయ్యిందట. తర్వాత కొంచెంబోపందుకోడం, ఇంటర్వల్ ట్విస్ట్ కూడా ఆకట్టుకోవడం తో ఫస్ట్ హాఫ్ కు పాస్ మార్కులు పడతాయట.

ఇక సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనుకుంటే మొదటి నీరసంగా స్టార్ట్ అయ్యిందని.. అలాంటి టైంలో ఇంకో ట్విస్ట్ ఇచ్చి దర్శకుడు కూర్చోబెట్టే ప్రయత్నం చేశాడని అంటున్నారు. అయితే క్లైమాక్స్ పోర్షన్ మళ్లీ బాగానే ఉందని కూడా చెబుతున్నారు.

Excellent Story & Screenplay With Engaging TWISTS @KishoreAbburu

Congratulations @Kiran_Abbavaram Anna @chaitanmusic songs & BGM were soul of The film❤️#VinaroBhagyamuVishnuKatha #VBVK

— HARI Sai Pavan Reddy (@HSPavanReddy) February 17, 2023

Review [ #VinaroBhagyamuVishnuKatha ]

Finally Blockbuster film from @GA2Official

Comdey ,Story & Screenplay everything was kept perfectly

Music & BGM biggest asset @chaitanmusic #VBVK ( 3.25/5 ) ” Choodaro E Vishnu Vaibhavam Kadha ” https://t.co/TZZirNRg8O

— InsidetalkZ (@InsideTallkz) February 17, 2023

#VinaroBhagyamuVishnuKatha – A highly entertaining & engaging film. Perfect movie for those who love a good thrill ride and entertainment at the same time! Twists & turns were truly unexpected. @Kiran_Abbavaram was outstanding. One of his best performances.

— Sarath Chandra Naidu (@imsarathchandra) February 17, 2023

#VinaroBhagymuVishnuKatha

1st half: Starts well,New concept,screenplay,Interval

Very good interesting 1st half

2nd half: Slow narraition in places,@Kiran_Abbavaram acting,climax

Good 2nd half

Overall: Much needed ‘Hit’ For @Kiran_Abbavaram
2.75/5#VBVK

— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) February 17, 2023

Hittu cinema. Congrats Anna @Kiran_Abbavaram .A perfect comeback film for you Anna. Waiting for your next movies #VinaroBhagyamuVishnuKatha

— vijay (@vijaykothuri) February 18, 2023

Review [ #VinaroBhagyamuVishnuKatha ]

Finally Blockbuster film from @GA2Official

Comdey ,Story & Screenplay everything was kept perfectly

Music & BGM biggest asset @chaitanmusic #VBVK ( 3.25/5 ) ” Choodaro E Vishnu Vaibhavam Kadha “

— Ram (@Ramakri16612383) February 17, 2023

Average first half followed by Good 2nd half. Good dialogues & Twists

Debutant @KishoreAbburu handled well, supported by Excellent BGM from @chaitanmusic

Overall, a Decent Entertainer #VinaroBhagyamuVishnuKatha #VBVK

— Srikar Reddy (@Alwayz_Srikar) February 17, 2023

#VBVK
first half report…
మంచి ఎత్తుగడ..
మూడు మంచి పాటలు..
ఇంట్రస్టింగ్ నెరేషన్..
సెకండాఫ్ మీద ఆసక్తి జనరేట్ చేసే ట్విస్ట్ తో ముగిసింది.

— devipriya (@sairaaj44) February 17, 2023

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abbavaram
  • #Kashmira Pardeshi
  • #Vinaro Bhagyamu Vishnu Katha

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

trending news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

30 mins ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

2 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

4 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago

latest news

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

1 day ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

2 days ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version