Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » విశాల్ నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు!

విశాల్ నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు!

  • May 13, 2017 / 10:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విశాల్ నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు!

ఒక హీరో ఒక నిర్మాతను హత్య చేస్తా అన్నాడట. అదే హీరోపై ఇప్పుడు అదే దర్శకుడు కమ్ నిర్మాత భయంతో కేసు పెట్టాడు. అసలు హత్య చేస్తాను అని బెదిరింపులు వస్తున్నాయి అన్న దర్శక నిర్మాత ఎవరు? ఏ హీరోపై ఈ వ్యాఖ్యలు చేసాడో తెలియాలంటే మాత్రం మనం ఈ మ్యాటర్ చదవాల్సిందే, విషయంలోకి వెళితే, తమిళ హీరో, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్, తెలుగులో సైతం విశాల్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాలకు ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉంది. అయితే స్వతహాగా తెలుగువాడైన విశాల్ పై ఇప్పుడు హత్యా బెదిరింపు కేసు నమోదైంది.  అదే క్రమంలో ఈ మధ్య అనేక వివాదాల్లో విశాల్ పేరు వినిపిస్తూ ఉండడం, ఇప్పుడు ఇతనిపై మరో వివాదం చెలరేగడం తమిళనాట చర్చనీయాంశం అయ్యింది.  అసలు ఇంతకూ మ్యాటర్ ఏంటి అంటే, విశాల్ తనను చంపుతానంటూ బెదిరిస్తున్నాడని నిర్మాత, దర్శకుడు సురేష్ కామాక్షి చెన్నయ్, పడపళనిలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఆ మద్య జరిగిన నిర్మాత మండలి ఎన్నికల్లో విశాల్ వర్గానికి సురేష్ పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మద్య తమిళ ఇండస్ట్రీలో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని, నడిగర్ సంఘం, తమిళ నిర్మాతల మండలి సమస్యలపై తాను గొంతు విప్పుతున్నానని ఇది వారికి మింగుడు పడటం లేదని వాపోయారు. ఈ కక్ష్య తనపై ఉంచుకొని విశాల్ తన అభిమానులకు తన ఫోన్ నంబర్ ఇచ్చి, బెదిరింపులకు దిగుతున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమిళ నిర్మాతల సంఘ నిర్వాహకుడు రాబిన్, విశాల్ అభిమాన సంఘ అధ్యక్షుడు కమల్ కన్నన్, మరో అభిమాని కలసి తనపై రౌడీయిజం చేశారని తెలిపాడు. అయితే ఆరోపణల వరకూ ఎవరైన ఎవరిపైనా అయినా చెయ్యవచ్చు. కానీ అవి ప్రూవ్ కావాలిగా. చూద్దాం మరి ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nadigar Sangam
  • #Vishal
  • #Vishal Movies

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

7 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

9 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

19 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

20 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

4 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

5 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

5 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

24 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version