Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Movie News » Vishnu Manchu: మోహన్‌ బాబుకు మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్.. కారు విలువ ఎంతో తెలుసా?

Vishnu Manchu: మోహన్‌ బాబుకు మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్.. కారు విలువ ఎంతో తెలుసా?

  • April 14, 2023 / 04:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishnu Manchu: మోహన్‌ బాబుకు మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్.. కారు విలువ ఎంతో తెలుసా?

మంచు ఫ్యామిలీ ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉంటుంది. అందులోనూ ఈ మధ్య మంచు బ్రదర్స్ రచ్చకెక్కడంతో ఇంకాస్త వైరల్ అయిపోయారు. తాజాగా మోహన్ బాబుకు కొడుకు మంచు విష్ణు రూ.5 కోట్లు విలువ చేసే గిఫ్ట్ ఇచ్చాడని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. మంచు ఫ్యామిలీ ఏం చేసినా అది పెద్ద న్యూస్ అవుతుంది. ఈ మధ్యే మంచు మనోజ్.. తన అన్నయ్య విష్ణు గురించి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు.

తర్వాత దానిపై ఎంత రచ్చ అయిందో మనం చూశాం. అయితే తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మోహన్ బాబుకు మంచు విష్ణు ఈ మధ్యే ఓ కాస్టలీ బహుమతి ఇచ్చాడట. అది కూడా దాదాపు రూ.5 కోట్లకు పైగా విలువైనదట. మార్చి 19న మోహన్ బాబు పుట్టినరోజు వేడుక జరిగింది. అయితే మంచు విష్ణు తన తండ్రికి ఆ రోజు భారీ సర్ ప్రైజ్ ఇచ్చాడట. పుట్టినరోజు సందర్భంగా మోహన్ బాబుకు ఖరీదైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ SUVని విష్ణు గిఫ్ట్ గా ఇచ్చాడని టాక్.

ఈ కస్టమ్ మేడ్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ విలువ. రూ. 5.25 కోట్లు అని సమాచారం. అయితే (Vishnu Manchu) మంచు ఫ్యామిలీ మాత్రం ఈ కారు స్పెసిఫికేషన్స్, వాల్యూ గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఇప్పటివరకు మోహన్ బాబు.. కార్ కలెక్షన్‌లో ఆడి క్యూ7, రేంజ్ రోవర్ వోగ్, టయోటా ఫార్చ్యూనర్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఈ కాస్టలీ కారు కూడా ఆ జాబితాలో చేరిందన్నమాట. అయితే ఈ వార్త ఆలస్యంగా బయటకి వచ్చింది.

ఈ రోజు బారీ బడ్జెట్ తో రిలీజ్ అయిన సమంత ‘శాకుంతలం’ సినిమాలో దూర్వాసుడి మహర్షిగా మోహన్ బాబు కనిపించనున్నారు. మరోవైపు విష్ణు ఇటీవల ‘హౌస్ ఆఫ్ మంచు’ అనే రియాల్టీ షోను ప్రకటించారు. మంచు మనోజ్, భూమా మౌనిక ఈ మధ్యే వివాహం జరిగిన విషయం అందరికి తెలిసిందే.. అందువలన ప్రస్తుతం షూటింగ్‌లకు కాస్త విరామం ఇచ్చాడని సమాచారం.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #manchu mohan babu
  • #manchu vishnu
  • #Mohan Babu
  • #Vishnu

Also Read

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

trending news

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

1 hour ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

4 hours ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

4 hours ago
Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

6 hours ago

latest news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

1 hour ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

3 hours ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

4 hours ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

6 hours ago
Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version