Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

  • June 27, 2026 / 06:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ పార్టీ టీవీకే అతి పెద్ద పార్టీగా నిలవడం, ఆ తర్వాత కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత సీఎంగా విజయ్‌ ప్రమాణ స్వీకారం చేయడం, ఇప్పుడు సీఎంగా అదరగొడుతుండటం అందరికీ తెలిసిందే. ఈ మొత్తం ప్రాసెస్‌లో ఎక్కువ విమర్శలు ఎదుర్కున్న కోలీవుడ్‌ హీరో ఎవరు అంటే తలైవా రజనీకాంత్‌ అని చెప్పొచ్చు. కోలీవుడ్‌ – తమిళ రాజకీయాలను ఫాలో అయ్యేవారికి ఏమైంది అనేది తెలిసే ఉంటుంది. దీని గురించి విష్ణు విశాల్‌ తాజాగా కొన్ని కామెంట్లు చేశారు. ఇప్పుడవి వైరల్‌గా మారాయి.

Vishnu Vishal

తమిళనాడు సీఎం విజయ్‌ జోసెఫ్‌పై, ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్ అసూయపడుతున్నారంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రజనీకాంత్‌ రియాక్ట్‌ అయ్యారు కూడా. ఈ వార్తలపై నటుడు విష్ణు విశాల్ స్పందించారు. ఈ వివాదంపై రజనీకాంత్ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు. తన కొత్త సినిమా ‘గట్టి కుస్తీ 2’ / ‘మట్టి కుస్తీ2’ ప్రచారంలో భాగంగా విష్ణు విశాల్ మాట్లాడారు.

Vishnu Vishal comments on Rajinikanth

ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మండిపడ్డాడు. అంతేకాదు సీఎంకి విజయ్‌ అంటే ఎలాంటి అసూయ లేదని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడినందుకు బాధగా ఉందన్నారు. నాలుగు రోజులు మౌనంగా ఉంటే ఊహాగానాలు రాసేస్తున్నారు. రజనీకాంత్‌ కొన్ని విషయాల్లో మౌనంగా ఉన్నందుకు నిందించారు. ఆ తర్వాత వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఆయన కెరీర్‌లో సాధించిన విజయాల తర్వాత.. ఆయనకు అసూయ ఉందని ఎలా అనగలరు. ఇది చాలా బాధాకరం అని అన్నారు.

సినిమా రంగంలో ఉండే వృత్తిపరమైన గౌరవాన్ని, వ్యక్తిగత శత్రుత్వంగా మార్చి చూడొద్దని విష్ణు విశాల్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. విజయ్‌ సీఎం అయ్యాక రజనీకాంత్ శుభాకాంక్షలు చెప్పకపోవడంపై చర్చ జరగ్గా రజనీ మీడియాతో మాట్లాడుతూ.. ‘విజయ్‌ సీఎం అయితే నాకెందుకు అసూయ’ అని ఎదురు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajinikanth
  • #vishnu vishal

Also Read

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

trending news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

16 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

17 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

1 day ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

13 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

14 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

14 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

1 day ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version