Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » పెద్ద నిర్మాత చేతిలో పడ్డ విశ్వక్ సేన్..!

పెద్ద నిర్మాత చేతిలో పడ్డ విశ్వక్ సేన్..!

  • March 11, 2020 / 05:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెద్ద నిర్మాత చేతిలో పడ్డ విశ్వక్ సేన్..!

‘వెళ్లిపోమాకే’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ ఆ తరువాత.. ‘ఈ నగరానికి ఏమైంది’ ‘ఫలక్ నుమా దాస్’ వంటి హిట్ చిత్రాల్లో నటించాడు. రీసెంట్ గా శైలేష్ డైరెక్షన్లో ‘హిట్’ అనే చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. నాని, ప్రశాంతి తిపిరినేని కలిసి నిర్మించిన ఈ చిత్రం విడుదలైన 4 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. ఇలా సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ… మంచి ఫలితాల్ని అందుకోవడంతో.. హీరో విశ్వక్ సేన్ తో ఇప్పుడు ఓ బడా నిర్మాత ఛాన్స్ ఇవ్వబోతున్నాడట.

Vishwak Sen bags big producer movie1

ఆయన మరెవరో కాదు.. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. మొదటి నుండీ చిన్న సినిమాలతో పెద్ద హిట్లు కొట్టడం ఈయనకి వెన్నతో పెట్టిన విద్య. ఎంతో మంది చిన్న హీరోలతో సినిమాలు తీసి సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు దిల్ రాజు. ఇప్పుడు కూడా విశ్వక్ సేన్ హీరోగా పెట్టి ఓ చిత్రాన్ని నిమిస్తున్నాడట. నరేష్ కొప్పల్లి అనే యువ దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. మార్చి 18న ఈ చిత్రం మొదలు కాబోతుందట. బెక్కం వేణు గోపాల్ కూడా సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడట. ఇక హీరోయిన్ మరియు మిగిలిన నటీనటుల వివరాలను అదే రోజున ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bekkam Venu Gopal
  • #Dil Raju
  • #Ee Nagaraniki Emaindi
  • #Falaknuma Das
  • #Hit

Also Read

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

related news

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

trending news

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

54 mins ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

2 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

4 hours ago
Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

1 day ago
KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version