Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » విష్వ‌క్‌సేన్ హీరోగా ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌లో ‘పాగ‌ల్’ సినిమా ప్రారంభం

విష్వ‌క్‌సేన్ హీరోగా ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌లో ‘పాగ‌ల్’ సినిమా ప్రారంభం

  • March 19, 2020 / 12:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విష్వ‌క్‌సేన్ హీరోగా ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌లో ‘పాగ‌ల్’ సినిమా ప్రారంభం

‘హిట్’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత‌ విష్వ‌క్‌సేన్ హీరోగా న‌టిస్తుండ‌గా, ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తోన్న ‘పాగ‌ల్’ చిత్రం షూటింగ్ గురువారం హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ చిత్రం ద్వారా న‌రేష్ కుప్పిలి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. విష్వ‌క్‌సేన్‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి హీరో రానా ద‌గ్గుబాటి క్లాప్ కొట్ట‌గా, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ అధినేత పి. కిర‌ణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సినిమా యూనిట్‌కు శ్రీ వేంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ అధినేత దిల్ రాజు స్క్రిప్ట్ అంద‌జేశారు. ఈ ప్రారంభ వేడుక‌లో చిత్ర‌సీమ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రై యూనిట్‌కు శుభాకాంక్ష‌లు అంద‌జేశారు.

Vishwak Sen’s 'Paagal' Under Lucky Media Banner Launched1

అనంత‌రం హీరో విష్వ‌క్‌సేన్ మాట్లాడుతూ ద‌ర్శ‌కుడు చెప్పిన స్క్రిప్ట్ ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించ‌డంతో ఈ సినిమా చేయ‌డానికి అంగీక‌రించాన‌నీ, ఇప్ప‌టివ‌ర‌కూ తాను చేయ‌ని జాన‌ర్‌లో ‘పాగ‌ల్’ సినిమా ఉంటుంద‌నీ అన్నారు.

Vishwak Sen’s 'Paagal' Under Lucky Media Banner Launched2

నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ విష్వ‌క్‌తో ఈ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంద‌నీ, ఒక క్రేజీ స‌బ్జెక్టుతో ఈ సినిమా తీస్తున్నామ‌నీ అన్నారు. మంచి ముహూర్తం కావ‌డంతో ఈ రోజు లాంఛ‌నంగా సినిమాని ప్రారంభించామ‌నీ, ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాక షెడ్యూళ్ల‌ను ప్లాన్ చేస్తామ‌న్నారు. న‌రేష్ లాంటి ప్ర‌తిభావంతుడిని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నందుకు హ్యాపీగా ఉంద‌ని చెప్పారు.

Vishwak Sen’s 'Paagal' Under Lucky Media Banner Launched3

ద‌ర్శ‌కుడు న‌రేష్ కుప్పిలి మాట్లాడుతూ విష్వ‌క్‌సేన్ ఇప్ప‌టివ‌ర‌కూ చేసిన సినిమాల‌కు పూర్తి భిన్న‌మైన స్క్రిప్టుతో ఈ సినిమా చేస్తున్నామ‌ని చెప్పారు. టైటిల్‌ని బ‌ట్టి ఇది యాక్ష‌న్ సినిమానా అని అడుగుతున్నార‌నీ, ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా ఉంటుంద‌నీ తెలిపారు. ప్రేక్ష‌కుల‌కు క‌చ్చితంగా ఒక మంచి సినిమా చూశామ‌నే తృప్తి ఈ సినిమా ఇస్తుంద‌న్నారు.

Vishwak Sen’s 'Paagal' Under Lucky Media Banner Launched4

ఒక మంచి స్క్రిప్టుతో చేస్తున్న సినిమాలో భాగం కావ‌డం సంతోషంగా ఉంద‌ని సంగీత ద‌ర్శ‌కుడు ర‌థ‌న్‌, సినిమాటోగ్రాఫ‌ర్ మ‌ణికంద‌న్‌, ఎడిట‌ర్ గ్యారీ, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ల‌తా త‌రుణ్‌ తెలిపారు.

#RanaDaggubati grace at #VishwakSen new movie launch at Film Nagar!#VishwakSen’s #VS5 #Paagal
Script Handovered Ledger by #Dilraju, Clap Clapper board by @RanaDaggubati, Camera Movie camera switch on by #GeminiKiran.

Directed by #NareshKuppili @BekkemVenugopal @luckymediaoff pic.twitter.com/QcBCTS6bXC

— Filmy Focus (@FilmyFocus) March 19, 2020

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bekkem Venugopal
  • #Dilraju
  • #GeminiKiran
  • #LuckyMedia
  • #Naresh Kuppili

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

16 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

17 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version