Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » విశ్వ‌క్‌, కార్తికేయ మ‌ల్టీస్టార‌ర్‌ కు రంగం సిద్ధం..!

విశ్వ‌క్‌, కార్తికేయ మ‌ల్టీస్టార‌ర్‌ కు రంగం సిద్ధం..!

  • December 29, 2020 / 12:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విశ్వ‌క్‌, కార్తికేయ మ‌ల్టీస్టార‌ర్‌ కు రంగం సిద్ధం..!

‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నాడు కార్తికేయ. అటు తరువాత కూడా వైవిధ్యమైన కథలను.. ముఖ్యంగా యూత్ కు కనెక్ట్ అయ్యే కథలను ఎంపిక చేసుకుంటూ.. దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ‘చావు కబురు చల్లగా’ అనే చిత్రంలో నటిస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఇక ఇదే తరహాలో యూత్ కు దగ్గరైన మరో హీరో విశ్వక్ సేన్.! ‘ఈ నగరానికి ఏమైంది?’ ‘ఫలక్ నుమా దాస్’ ‘హిట్’ వంటి చిత్రాలతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు విశ్వక్.

ప్రస్తుతం ఈ కుర్ర హీరో.. ‘ఓ మై కడవులే'(తమిళ్) రీమేక్ లో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ ఇద్దరు క్రేజీ హీరోలు కలిసి ఓ చిత్రం చేయబోతున్నారనేది తాజా సమాచారం. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆ చిత్రం ఉండబోతుందని తెలుస్తుంది. ఈ క్రేజీ మల్టీస్టారర్ ను విశ్వ‌క్ సేనే నిర్మించబోతున్నాడట‌. కథ ప్రకారం ఈ చిత్రంలో కార్తికేయ లేదా విశ్వక్ లలో ఒకరు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారట. స్క్రిప్ట్ అదిరిపోయిందట.

అందుకే సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఈ క్రేజీ ప్రాజెక్టుకి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకూ ఎడిట‌ర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చిన ఓ కుర్రాడు ఈ చిత్రంతో డైరెక్టర్ గా మారబోతున్నాడట. త్వరలోనే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రం ప్రారంభమవుతుందని సమాచారం.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Karthikeya
  • #Vishawak Sen

Also Read

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

related news

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: దిల్ రాజు 2026 ప్లాన్.. సంక్రాంతి లాభాలతో బాలీవుడ్ పై కన్నేసిన ప్రొడ్యూసర్!

స్టార్ హీరో శ‌ర్వానంద్ చేతుల మీదుగా చిత్రాల‌యం స్టూడియోస్ బ్యాన‌ర్ రూపొందించిన‌ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’ టీజ‌ర్ విడుద‌ల‌

Dil Raju: ఈ సంక్రాంతి అసలు సిసలు విన్నర్ దిల్ రాజు.. పర్ఫెక్ట్ బిజినెస్!

trending news

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

5 hours ago
Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

6 hours ago
Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

7 hours ago

latest news

Nilave: ‘నిలవే’  నేటి జనరేషన్ ‘గీతాంజలి’  : జెమిని  సురేష్​

Nilave: ‘నిలవే’ నేటి జనరేషన్ ‘గీతాంజలి’ : జెమిని సురేష్​

4 hours ago
Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

7 hours ago
Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

8 hours ago
Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version