Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Television » Guppedantha Manasu August 10th: ఏంజెల్ కు అండగా నిలిచి ధైర్యం చెబుతున్న రిషి!

Guppedantha Manasu August 10th: ఏంజెల్ కు అండగా నిలిచి ధైర్యం చెబుతున్న రిషి!

  • August 10, 2023 / 12:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu August 10th: ఏంజెల్ కు అండగా నిలిచి ధైర్యం చెబుతున్న రిషి!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్లో ఏం జరిగిందనే విషయానీకి వస్తే… వసుదారా ఇంటికి వెళ్లినటువంటి రిషి డాడ్ ఏదైనా మాట్లాడాలి అనుకుంటే నాతో మాట్లాడొచ్చు నాకే ఫోన్ చేయొచ్చు కదా నీకెందుకు చేయడం అంటూ మాట్లాడుతారు మీరు చిరాకు పడతారని నాకు చేశారు అంటూ వసుధార చెప్పడంతో అయితే ఆయనకు చెప్పండి నేను ఇక్కడ క్షేమంగా ఉన్నానని నన్ను జాగ్రత్తగా చూసుకునే వారు ఇక్కడ చాలామంది ఉన్నారని తనకు చెప్పండి అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు.

రిషి అలా చెప్పడంతో లోపల ప్రేమ ఉన్నప్పటికీ బయటకు మాత్రం చాలా మొండిగా ప్రవర్తిస్తారు సార్ మీరు అంటూ అనుకుంటుంది. మరోవైపు శైలేంద్ర తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు ఆందోళన పడుతూ ఉంటారు. అంతలోపు దేవయాని అక్కడికి రావడంతో ఏం జరిగిందని అడుగుతుంది. కొంతలో తప్పించుకున్నాను లేకపోతే దొరికిపోయే వాడిని మమ్మీ అనడంతో ఇప్పుడు నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించకు నువ్వు ఏమైనా మాట్లాడిన ఇద్దరం దొరికిపోతాము. నువ్వు కాలేజ్ వెళ్లి అక్కడ కాలేజ్ పై కాన్సన్ట్రేషన్ చేయి అని దేవయాని తన కొడుకుకు చెబుతుంది.

దాంతో ఫణింద్ర వెనుక నుంచి మంచి నిర్ణయం అనడంతో మొత్తం వినేసారేమోనని భయపడతారు కానీ ఫణింద్ర ఏమి వినలేదని తెలిసి ఊపిరి పీల్చుకుంటారు. నువ్వు కాలేజీకి వెళ్తానంటే నేనెందుకు వద్దంటాను రేపటి నుంచి కాలేజ్ కి వెళ్లి జగతి వద్దవర్క్ నేర్చుకో అని తన కొడుకుకి చెబుతాడు. అంతలోపు మహేంద్ర అక్కడికి రావడంతో మహేంద్ర రేపటి నుంచి శైలేంద్ర కాలేజీకి వస్తారని చెప్పడంతో మహేంద్ర కూడా సరే అన్నయ్య అని చెబుతాడు. ఇక రిషి పోలీసులకు ఫోన్ చేసిఏమైనా సమాచారం దొరికిందా అని అడుగుతుండగా రెండు సిమ్ కార్డులు ఒకే వ్యక్తి పేరు మీదనే ఉన్నాయి సార్.

ఆ వ్యక్తి కూడా చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది ఆయన నేను ఈ విషయం గురించి అన్ని తెలుసుకుంటాను మీరేం కంగారు పడకండి అని మాట్లాడుతూ ఉంటారు. అంతలోపు ఏంజెల్ విశ్వం ఏమైంది అంటూ గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. మరోవైపు రిషిని కూడా పిలుస్తుంది.అంతలోపు రిషి వచ్చి ఏమైంది ఏంజెల్ అనడంతో పేపర్ చదువుతూ విశ్వం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు నాకు భయం వేస్తుంది రిషి అనడంతో నువ్వేం కంగారు పడకు అంటూ రిషి డాక్టర్ కి ఫోన్ చేస్తారు. విశ్వనాథం గుండెపోటుకు గురికావడంతో ఏంజెల్ ఏడుస్తూనే ఉంటుంది. డాక్టర్ వచ్చి తనకు ట్రీట్మెంట్ ఇస్తారు. మరేం పర్వాలేదు ఈయనకు మైల్డ్ స్టోక్ వచ్చింది కానీ ఏ విషయం గురించి టెన్షన్ పడకుండా ఈ మెడిసిన్ వాడుతూ ఉండాలని చెప్పి వెళ్తారు.

ఏంజెల్ అలాగే ఏడుస్తూ ఉంటే భయపడ్డావా ఏంజెల్ నాకేమీ కాదు అప్పుడప్పుడు నాకు వయసు అయిపోయిందని ఇలా గుర్తు చేస్తూ ఉంటాయి అంటూ తనకు నచ్చ చెబుతారు. నాకు నువ్వు తప్ప మరెవరున్నారు విశ్వం అంటూ ఏడుస్తుంది.మరోవైపు కాలేజీలో వసు రిషి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రిషి రాకపోవడంతో పాండియన్ ను పిలిచి రిషి సార్ వచ్చారా అని అడగడంతో లేదు మేడం అని చెప్పి వెళ్తారు.  ఇక ఏంజెల్ అలాగే ఏడుస్తూ ఉంటే తనని ఎలా ఓదార్చాలో తెలియక రిషి ఏంజెల్ సార్ కి జ్యూస్ తీసుకురా అని చెప్పి పంపిస్తారు.

అనంతరం విశ్వం ఏంజెల్ తో మాట్లాడుతూ తన కొడుకు కోడలు ఫ్లైట్ ఆక్సిడెంట్ లో చనిపోయారు అప్పటినుంచి తనకు నేను తప్ప మరవరు లేరు పెళ్లి చేసుకోమంటే నేనెక్కడ ఒంటరి వాడిని అయిపోతానని పెళ్లి కూడా చేసుకోవడం లేదు రిషి అంటూ తన గతం మొత్తం చెప్పేస్తాడు. గతం విన్నటువంటి రిషి ఏంజెల్ వద్దకు వెళ్ళగా ఆమె ఏడుస్తూ జ్యూస్ కలుపుతూ ఉంటుంది అలా ఏడవకు ఏంజెల్ సార్ కి ఏమి కాదని తనకు ధైర్యం చెప్పగా తను ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో నీకు తెలుసు కానీ నాకు ధైర్యం చెప్పడానికే ఇలా మాట్లాడుతున్నావ్ కదా రిషి అంటూ ఏడుస్తూనే ఉంటుంది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu

Also Read

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

related news

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

trending news

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

19 hours ago
Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

20 hours ago
Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

22 hours ago

latest news

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

21 hours ago
Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

22 hours ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

2 days ago
Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

2 days ago
Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version