Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మహేష్ 23 మూవీ కోసం మరోసారి పాట రాసిన విశ్వ

మహేష్ 23 మూవీ కోసం మరోసారి పాట రాసిన విశ్వ

  • February 8, 2017 / 10:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ 23 మూవీ కోసం మరోసారి పాట రాసిన విశ్వ

సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో అతడు, దూకుడు చిత్రాలకు ప్రత్యేక స్థానం ఉంది.  సూపర్ హిట్ గా నిలిచినా ఈ చిత్రాల్లో పాటలన్నీ సక్సస్. ముఖ్యంగా ఇంట్రో సాంగ్స్ మహేష్ హీరోయిజాన్ని అమాంతం పెంచేస్తాయి. “అదరక బదులే చెప్పటి తెగువకు తోడతడే…  ” , “నీ దూకుడు .. సాటెవ్వడు…” వంటి పాటలు సినిమాల కంటే ముందే సూపర్ హిట్ అయ్యాయి. ఆ పాటలను రాసిన విశ్వ మరోసారి మహేష్ బాబు కోసం ఇంట్రో సాంగ్ రాశారు. ప్రిన్స్, మురుగదాస్ కలయికలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ఈ పాట హైలైట్ గా ఉంటుందని సమాచారం. అటు తమిళం, ఇటు తెలుగు రెండు భాషల్లో అదిరిపోయే సాహిత్యాన్ని అందించినట్లు తెలిసింది.

సూపర్ స్టార్ మహేష్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని హరీష్ రాజ్ హుషారైన ట్యూన్ కంపోజ్ చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ పాట విశ్వకి మంచి గుర్తింపుని తీసుకొస్తుందని పేర్కొంది.  ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ ద్వి భాషా చిత్రంలో ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ డైరక్టర్, నటుడు ఎస్.జె.సూర్య విలన్ గా నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Actress Rakul Preet
  • #mahesh 23
  • #Mahesh Babu

Also Read

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

related news

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

trending news

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

31 mins ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 hour ago
Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

8 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

8 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

21 hours ago

latest news

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

4 hours ago
హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

5 hours ago
FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

6 hours ago
Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version