Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

  • September 21, 2026 / 07:33 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

చిరంజీవి – మల్లిడి వశిష్ట కాంబినేషన్లో ఎప్పుడో నెలల క్రితం తెరకెక్కిన సినిమా ‘విశ్వంభర’. దర్శకుడు వశిష్ట ఆ సినిమాను పూర్తి చేసుకొని.. ఆ తర్వాత వేరే సినిమా అనౌన్స్‌మెంట్ కూడా జరుపుకున్నారు. కానీ ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయంలో క్లారిటీ కూడా లేదు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Vishwambhara

ఈ సినిమానే సంక్రాంతికి తీసుకొచ్చి.. సంక్రాంతికి అనుకున్న ‘కాకా’ సినిమాను వెనక్కి పంపాలని ప్లాన్‌ చేస్తున్నారు అంటూ ఆ మధ్య పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అయితే రెండు సినిమాల నిర్మాతలతో ఆ మధ్య చిరంజీవి మాట్లాడి ఈ విషయంలో ఓ క్లారిటీ ఇచ్చేశారు అని ఓ ఫొటో రిలీజ్‌ చేసి డైరెక్ట్‌గానే టీమ్‌ చెప్పేసింది. దీంతో రెండు సినిమాలను సంక్రాంతికే తీసుకొస్తారు. డబుల్‌ రిలీజ్‌ చేస్తారు అంటూ ఓ వార్త బయటకు తీసుకొచ్చారు.

అయితే, తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల కాలంలో ఒకే రోజు రెండు సినిమాలను రిలీజ్‌ చేసి హిట్‌ కొట్టిన హీరోలు, నిర్మాతలు లేరు. ఒకటి హిట్‌ అయితే.. ఇంకొకటి భవిష్యత్తులో ఆ సినిమా పేరు చెబితే వణికే ఫలితం అందుకున్నాయి. దీంతో చిరంజీవి అభిమానులు ఇలాంటి ప్రయత్నం చేయొద్దు అని అనుకున్నారు. వారి మాటలు చిరంజీవి వరకు వెళ్లాయో ఏమో.. ఆ ఆలోచనకు ఆయన రెడీగా లేరట. అంతేకాదు ‘విశ్వంభర’ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్‌ చేసేద్దాం అన్నారట.

ఎన్నో రోజులుగా వెయిట్‌ చేస్తున్న ఓటీటీ డీల్‌ అయిపోయింది కాబట్టి.. ఈ ఏడాది ఆఖరులో రిలీజ్‌ చేసేద్దాం అనుకుంటున్నారట. డిసెంబరు మొదటి, ఆఖరి వారాలు బిజీగా ఉన్నాయి. కాబట్టి నవంబరులోనే తెచ్చేద్దాం అనుకుంటున్నారు. దసరా తర్వాత సినిమా ప్రచారం షురూ చేస్తారని టాక్‌. త్వరలో స్పెషల్‌ వీడియోతో ఈ విషయాన్ని చిరంజీవి చెబుతారు అంటున్నారు.

మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Vishwambhara

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

22 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

24 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

1 day ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version