Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » War 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘వార్ 2’

War 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘వార్ 2’

  • August 29, 2025 / 07:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

War 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘వార్ 2’

ఎన్టీఆర్.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘వార్ 2’. ఎన్టీఆర్ బాలీవుడ్లో చేసిన స్ట్రైట్ మూవీ ఇది.  ‘యష్ రాజ్ ఫిలిమ్స్’ వారి స్పై యూనివర్స్ లో భాగంగా ఆదిత్య చోప్రా రూపొందించిన ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది.

War 2 Collections

మొదటి వీకెండ్ వరకు పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ తర్వాత తగ్గిపోయాయి. 2వ వీకెండ్,వినాయక చవితి వంటి హాలిడేస్ ను కూడా ఈ సినిమా అంతగా క్యాష్ చేసుకోలేకపోయింది. అయినప్పటికీ ఈ సినిమాకి ఇంకో వీకెండ్ క్యాష్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఒకసారి 15 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

War 2 Movie Review and Rating

నైజాం 10.96 cr
సీడెడ్  8.09 cr
ఉత్తరాంధ్ర 5.38 cr
ఈస్ట్ 2.91 cr
వెస్ట్ 2.06 cr
గుంటూరు 3.44 cr
కృష్ణా 2.69 cr
నెల్లూరు 1.74 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 37.27 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 3.39 cr
ఓవర్సీస్ 2.76 cr
టోటల్ వరల్డ్ వైడ్(తెలుగు వెర్షన్) 43.42(షేర్)

‘వార్ 2’ చిత్రానికి (తెలుగు వెర్షన్) రూ.87.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.88 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.15 రోజుల్లో ఈ చిత్రం రూ.43.42 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.80.18 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.44.58 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

‘మోగ్లీ’ గ్లింప్స్ రివ్యూ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hrithik
  • #Hrithik Roshan
  • #NTR
  • #Tollywood
  • #War 2

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

10 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version