Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Sridevi, Radhika: శ్రీదేవి చేసిన పనికి రాధికను ఆ సినిమా నుంచి తీసేశారు. కారణం అదేనా?

Sridevi, Radhika: శ్రీదేవి చేసిన పనికి రాధికను ఆ సినిమా నుంచి తీసేశారు. కారణం అదేనా?

  • May 23, 2023 / 02:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sridevi, Radhika: శ్రీదేవి చేసిన పనికి రాధికను ఆ సినిమా నుంచి తీసేశారు. కారణం అదేనా?

అతిలోకసుందరి అంటే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చే హీరోయిన్ శ్రీదేవి. ఆమె మొదటి తరం హీరోలైన ఎన్టీఆర్, ఏయ‌న్ఆర్ తో మొదలుపెట్టి ఆ తర్వాత వచ్చిన స్టార్ హీరోస్ అందరితోనూ తెలుగు సినిమాల్లో నటించింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన శ్రీదేవి.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాక బాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ స్టార్ ఐకాన్ గా శ్రీదేవి ఎదిగినా ఆమె సినిమా ఇండస్ట్రీలో ఎదగడానికి పునాది వేసిన‌ తెలుగు ఇండస్ట్రీపై శ్రీదేవికి ప్రత్యేక గౌరవం ఉండేది.

కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న శ్రీదేవి ఇప్పటికీ ఎంతో మంది ప్రేక్షకుల మదిలో అలానే నిలిచిపోయింది. ఆమె ఎంతో డిస్‌ప్లైన్‌గా ఉండే వారిని.. గొడవలకు చాలా దూరంగా ఉండే వారిని ఎంతోమంది ఆమెతో నటించిన నటులు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే హీరోయిన్ రాధికతో శ్రీదేవి కలిసి నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. శ్రీదేవికి ఇండస్ట్రీలో పెద్దగా వివాదాలు ఉండేవి కాదు. అలాంటిది శ్రీదేవిపై రాధిక అప్ప‌ట్లో చేసిన‌ కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం విశేషం.

రాధిక, శ్రీదేవి (Sridevi) కలిసి ఒక సినిమాలో నటించేటప్పుడు వీరిద్దరి మధ్య కొన్ని గొడవలు జరిగాయ‌ని.. శ్రీదేవి పెద్ద తోపేం కాదు అంటు రాధిక గొడవ ప‌డిందంటు అప్పట్లో వార్తలు వ‌చ్చాయి. అయితే శ్రీదేవి, రాధిక ఇద్దరు ఎప్పుడు ఎదురెదురుగా ఒక మాట కూడా అనుకోలేదట. అలాగే కలిసిమెలిసి షాపింగ్ కూడా చేసేవారట.అసలు విషయానికి వస్తే ఒక తమిళ సినిమాలో రాధిక, శ్రీదేవి కలిసి నటించారు. అప్ప‌టికే స్టార్ హీరోయిన్‌గా శ్రీదేవితో సమానంగా రెమ్యూన‌రేష‌న్ ఇవ్వాలంటూ ప్రొడ్యూసర్ ని రాధిక డిమాండ్ చేసిందట.

Sridevi

ఇదే వారిద్దరి మధ్య కారణమైందని దాంతో గొడవ పెద్దదవుతుందని భావించిన ప్రొడ్యూసర్ శ్రీదేవిని పిలిపించి కాస్త పారితోషికాన్ని తగ్గించుకుంటే బాగుంటుందని అడిగాడట‌ అయితే అప్పటికే తెలుగు, తమిళ్, మలయాళం, బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా శ్రీదేవి గుర్తింపు తెచ్చుకోవడంతో దానికి ఒప్పుకోలేదట. ఇలాగే ఉంటే ఇక ఈ గొడవ పెద్దదవుతుందని భావించిన నిర్మాత రాధికను తీసేసి సరితని పెట్టి ఆ సినిమాను పూర్తి చేశాడట. దీనితో రాధికకు మొదటికే మోసం వచ్చింది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Radha
  • #Actress Sridevi
  • #radha
  • #Sridevi

Also Read

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

related news

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Mrunal Thakur : మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

Suriya: 20 ఏళ్ల నాటి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్య…

Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

trending news

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

37 mins ago
This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

4 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

7 hours ago
Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

7 hours ago

latest news

Razor : రవిబాబు – సురేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మూవీ షూటింగ్ అప్డేట్ !

5 hours ago
Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

8 hours ago
Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

1 day ago
Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version