Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పవన్‌.. నితిన్‌ ఒకేసారి వస్తారా?

పవన్‌.. నితిన్‌ ఒకేసారి వస్తారా?

  • January 8, 2021 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్‌.. నితిన్‌ ఒకేసారి వస్తారా?

పవన్‌ అంటే నితిన్‌కి అభిమానం.. ఇంకా చెప్పాలంటే పిచ్చి, నితిన్ అంటే పవన్‌కు వాత్సల్యం. అందుకే అడిగిందే తడవు ఆడియో ఫంక్షన్లకు, ప్రి రిలీజ్‌ ఈవెంట్లకు వస్తుంటాడు… అతన్ని, ఆ సినిమాని ఆశీర్వదిస్తుంటాడు. అలాంటి అనుబంధం వారిద్దరిది. అయితే ఆ అభిమానం మధ్యలో ‘సీజన్‌’ అనే మెలిక రాబోతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. సంక్రాంతి సీజన్‌ తర్వాత రాబోయే ఆసక్తికరమైన సీజన్‌ సమ్మర్‌. ఈ రెండింటి మధ్యలో మార్చి ఎండింగ్‌ ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీ లుక్‌ దాని మీద పడింది.

మార్చి ఆఖరు ముఖ్యంగా 26న చాలా సినిమాలు వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే నితిన్‌ ‘రంగ్‌దే’, రానా ‘అరణ్య’ ఆ డేట్‌ని లాక్‌ చేసేశారు. అయితే ఈ రెండు సినిమాలతోపాటు పవన్‌ కూడా అదే డేట్‌పై కన్నేశాడట. చాలా రోజులుగా అభిమానులు ఎదురు చూస్తున్న ‘వకీల్‌సాబ్‌’ను మార్చి 26న విడుదల చేయాలని దిల్‌ రాజు ప్రయత్నాలు చేస్తున్నాడట. ఒకవేళ ఇదే జరిగితే అభిమాని వర్సెస్‌ హీరో జరగనుంది. నిజానికి వకీల్‌సాబ్‌, రంగ్‌దే సంక్రాంతికే తీసుకొద్దాం అనుకున్నారు. కానీ వాయిదా పడ్డాయి.

ఈ నేపథ్యంలో మార్చి 26పై అందరి దృష్టిపడింది. పవన్‌ సినిమా వస్తుందంటే కచ్చితంగా నితిన్‌ వెనక్కి తప్పుకుంటాడని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. అయితే అభిమాని కోసం పవనే దారిచ్చేస్తాడని కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నితిన్‌ తప్పుకుంటే ఆ రోజు పోటీ ‘బిల్లా రంగా’ మధ్య ఉండబోతోంది. అదేనండి పవన్‌ – రానా మధ్య అన్నమాట. అంటే ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ రీమేక్‌ కంటే ముందే పవన్‌ – రానా పోటాపోటీగా దిగబోతున్నారు. చూద్దాం ఇంకా కాస్త సమయం ఉంది కదా.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #nithiin
  • #pawan kalyan
  • #Rang De
  • #Vakeel Saab

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

7 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

15 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

16 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version